ఓం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'' చూడండి - [[ఓంకారం (అయోమయ నివృత్తి)]] పేజీ''
'' చూడండి - [[ఓంకారం (అయోమయ నివృత్తి)]] పేజీ''

{{మొలక}}
[[Image:Kannada_OM.png|thumb|right|ఓం కారం]]
[[Image:Kannada_OM.png|thumb|right|ఓం కారం]]
[[Image:om.jpg|thumb|right|200px|ఓంకారయ నమోనమః]]
[[Image:om.jpg|thumb|right|200px|ఓంకారయ నమోనమః]]
పంక్తి 13: పంక్తి 11:




{{హిందూమతం ఆరాధన}}
{{హిందూమతం ఆరాధన}}{{మొలక-ఆధ్యాత్మికం}}
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:హిందూ మతము]]

07:28, 1 జూన్ 2020 నాటి కూర్పు

 చూడండి - ఓంకారం (అయోమయ నివృత్తి) పేజీ
ఓం కారం
ఓంకారయ నమోనమః
హిందూమత మూల కేంద్రం
ఓం

ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడింది ఓంకారం. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు.

ఇదొక ఏకాక్షర మంత్రము.


"https://te.wikipedia.org/w/index.php?title=ఓం&oldid=2952617" నుండి వెలికితీశారు