ఉత్పరివర్తనము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విలీనం పూర్తయింది
చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 1: పంక్తి 1:

{{మొలక}}
[[Image:Types-of-mutation.png|thumb|Illustrations of five types of chromosomal mutations.]]
[[Image:Types-of-mutation.png|thumb|Illustrations of five types of chromosomal mutations.]]


పంక్తి 18: పంక్తి 18:
[[వర్గం:జన్యుశాస్త్రం]]
[[వర్గం:జన్యుశాస్త్రం]]
[[వర్గం:జీవ శాస్త్రము]]
[[వర్గం:జీవ శాస్త్రము]]

{{మొలక-శాస్త్ర సాంకేతికాలు}}

13:10, 1 జూన్ 2020 నాటి కూర్పు

Illustrations of five types of chromosomal mutations.

జన్యువులలో అకస్మాత్తుగా సంభవించే, అనువంశికంగా తరువాత తరాలకు సంభవించే మార్పులు ఉత్పరివర్తనాలు (Mutations).

అనువంశకం కాగల హటాత్తుగా సంభవించు వైవిధ్యాలను ఉత్పరివర్తనలు అంటారు.1900 సంవత్సరంలో హ్యుగ్రో డెవ్రోస్, ఈనోధిరా లామార్కియానా అను మొక్కలో వీటిని గమనించారు. ఉత్పరివర్తనలు జన్యు లేక క్రోమోజోము సంబంధమైనవి కావచ్చును.

జన్యు ఉత్పరివర్తనలు

ఉత్పరివర్తనలు దృశ్యరూపకంగా పెద్దమార్వును, అనగా జనక జీవుల నుండి సంతానాన్ని వేరుచేయ గలిగినంత మార్వును, కలిగించవచ్చు. ఉదాహరణకు చుంచుల్లో చర్మపు రంగు. వీటిలో నలుపు, ఆల్బినో రంగు చుంచులు పూర్వ ఉత్పరివర్తన వలన ఆదిమ ఎగౌటి చుంచులుగా మారతాయి.

క్రోమోజోముల ఉత్పరివర్తనలు

ఉత్పరివర్తనలు రేటు

హానికరమైన ఉత్పరివర్తనలు

మూలాలు

https://en.wikipedia.org/wiki/Mutation