ఆమె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎ఇతర విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి →‎ఇతర విశేషాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 16: పంక్తి 16:


[[zh:三千年豔屍記]]
[[zh:三千年豔屍記]]

{{మొలక-సాహిత్యం}}

05:02, 2 జూన్ 2020 నాటి కూర్పు


ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. వ్యాకరణపరంగా ఈ పదం ప్రధమ పురుషలో ఒక స్త్రీని ఉద్దేశించి చెప్పడానికి వాడే సర్వనామము.

పద ప్రయోగం

  • ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.

రూపాంతరాలు

  • ఆవిడ, ఆయమ్మ
  • అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)

ఇతర విశేషాలు

  • ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇ. వి. వి. సత్యనారాయణ ధర్శకత్వంలో ఊహ కథానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆమె&oldid=2953384" నుండి వెలికితీశారు