తొలకరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎వెలుపలి లంకెలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 18: పంక్తి 18:
[[వర్గం:వ్యవసాయం]]
[[వర్గం:వ్యవసాయం]]
[[వర్గం:ప్రకృతి]]
[[వర్గం:ప్రకృతి]]

{{మొలక-జీవన విధానం}}

05:05, 2 జూన్ 2020 నాటి కూర్పు

వర్షం పడే సమయంలో దృశ్యం

ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలురాకతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. నైరుతి రుతుపవనాల రాకతో కురిసిన మొట్టమొదటి లేక తొలి వానను తొలకరి లేక తొలకరి జల్లు అంటారు.

వ్యవసాయ పనులు ప్రారంభం

ఎండలకు బీడు బారిన పొలాలు తొలకరి వర్షంతో పదును బారుడంతో రైతులు భూమిని ఎద్దుల ద్వారా లేక ట్రాక్టర్ల ద్వారా దున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.

గ్యాలరీ

మూలాలు

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=తొలకరి&oldid=2953405" నుండి వెలికితీశారు