వర్ష ఋతువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎హిందూ చాంద్రమాన మాసములు: AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎బయటి లింకులు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 35: పంక్తి 35:


[[వర్గం:కాలమానాలు]]
[[వర్గం:కాలమానాలు]]

{{మొలక-కాలం}}

05:41, 2 జూన్ 2020 నాటి కూర్పు

వర్ష ఋతువు అంటే శ్రావణ, బాధ్రపద మాసములు. విరివిగా వర్షాలు పడును. ఆకాశం మేఘావృతము అయి ఉంటుంది. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి, సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి వర్ష ఋతువు.

కాలం

వర్షా కాలం

హిందూ చాంద్రమాన మాసములు

శ్రావణం, బాధ్రపదం

ఆంగ్ల నెలలు

జూలై 20 నుండి సెప్టెంబర్ 20 వరకు

లక్షణాలు

చాలా వేడిగా ఉండి, అత్యధిక తేమ కలిగి, భారీ వర్షాలు కురుస్తాయి.

పండుగలు

రక్షా బంధనము, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, ఓనం

ఇవి కూడా చూడండి

వసంత ఋతువు

గ్రీష్మ ఋతువు

శరదృతువు

హేమంత ఋతువు

శిశిర ఋతువు

ఋతువు

ఋతుపవనాలు

బయటి లింకులు