బొడ్డురాయి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 5: పంక్తి 5:


[[వర్గం:తెలంగాణ పండుగలు]]
[[వర్గం:తెలంగాణ పండుగలు]]

{{మొలక-ఇతరత్రా}}

08:54, 2 జూన్ 2020 నాటి కూర్పు

బొడ్డురాయి అంటే గ్రామం మధ్యలో నిలువుగా నాటిన రాయి. కలరా మశూచి మొదలగు సాంక్రామిక సాంఘిక వ్యాధులు, పశువ్యాధులు సోకకుండా ఉండేందుకు గ్రామవాసులు ఈ రాయిని పూజిస్తారు. ఇది మహాలక్ష్మి అంశమైన శీతల దేవత ప్రతికృతిగా భావిస్తారు. గ్రామంలో అరిష్టము లేర్పడినప్పుడు, కొన్నిచోట్ల బ్రాహ్మణులు, మరికొన్ని చోట్ల కుమ్మరులు గ్రామప్రజల పక్షమును యీ రాతిని పూజించి, వడపప్పు పానకములను పంచిపెడతారు. దీనిని బొడ్రాయి అని కూడా అంటారు.

1. బొడ్డురాయి - ధ్వజస్తంభమువంటిది. గ్రామంలో జరిగే శుభకార్యాలన్నిటిలో ఈ రాయి దగ్గరకు వచ్చి పూజాదులు చేసి వెళ్లుదురు. [మహబూబ్‌‍నగర్] 2. గ్రామ నడిబొడ్డున అరుగువలె అమర్చిన పెద్దబండ - దీనిని చవికవలె ఉపయోగింతురు. [నెల్లూరు]