పుట్టి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
 
పంక్తి 1: పంక్తి 1:

{{మొలక}}
'''పుట్టి''' అనేది [[వెదురు]]తో కట్టిన గుండ్రటి తొట్టి ఆకారంలో ఉంటుంది. తొట్టిలోకి నీరు రాకుండా అడుగున చర్మంతో చేసిన గుడ్డతో కట్టి నీటి మీద తేలేటట్లు చేస్తారు. దీనిని ముందుకి నడపటానికి ఈతగాళ్ళు ముందుకి తోసుకు వెళతారు.

పంక్తి 10: పంక్తి 10:
[[File:Fish boat.JPG|thumb|right|సాగర్ నీళ్ళలో పుట్టిలో ప్రయాణిస్తున్న వారు]]
[[File:Fish boat.JPG|thumb|right|సాగర్ నీళ్ళలో పుట్టిలో ప్రయాణిస్తున్న వారు]]
{{ప్రజా రవాణా}}
{{ప్రజా రవాణా}}

{{మొలక-ఇతరత్రా}}

08:56, 2 జూన్ 2020 నాటి చిట్టచివరి కూర్పు

పుట్టి అనేది వెదురుతో కట్టిన గుండ్రటి తొట్టి ఆకారంలో ఉంటుంది. తొట్టిలోకి నీరు రాకుండా అడుగున చర్మంతో చేసిన గుడ్డతో కట్టి నీటి మీద తేలేటట్లు చేస్తారు. దీనిని ముందుకి నడపటానికి ఈతగాళ్ళు ముందుకి తోసుకు వెళతారు.

'పుట్టి మునిగిందా?' 'మరేమీ పుట్టి మునగలేదు' మొదలయిన మాటలకి మూలం ఇదే.

బోర్లించిన పుట్టి. నాగార్జున సాగర్ వద్ద తీసిన చిత్రము

సాగర్ నీళ్ళలో పుట్టిలో ప్రయాణిస్తున్న వారు
"https://te.wikipedia.org/w/index.php?title=పుట్టి&oldid=2953864" నుండి వెలికితీశారు