పద్మవ్యూహం (యుద్ధ వ్యూహం): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
188 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
 
[[Image:Halebid2.JPG|right|thumb| అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యం చెక్కిన శిల్పం - హలిబేడు, కర్ణాటక]]
అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి [[సుభద్ర]]కు యుద్ధవిద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్ధం చేసుకున్నాడు. అయితే, పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్ళి వీరోచితంగా పోరాడాడు కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/mostread_articles/119025661/How-Abhimanyu-Trapped-In-Padmavyuham-War.|title=‘పద్మవ్యూహం’ రహస్యం ఏంటి? - EENADU|last=Eenadu|website=www.eenadu.net|language=en|access-date=2019-10-14|archive-url=https://web.archive.org/web/20191014052759/https://www.eenadu.net/mostread_articles/119025661/How-Abhimanyu-Trapped-In-Padmavyuham-War.|archive-date=2019-10-14|url-status=dead}}</ref>
 
== మూలాలు ==
63,707

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2954129" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ