తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 27: పంక్తి 27:


== ఇవికూడా చూడండి ==
== ఇవికూడా చూడండి ==
* [[తెలుగు విశ్వవిద్యాలయం]]
* [[తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2012)]]
* [[తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2017)]]
* [[తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2017)]]
* [[తెలుగు విశ్వవిద్యాలయము - విశిష్ట పురస్కారాలు|విశిష్ట పురస్కారాలు]]
* [[తెలుగు విశ్వవిద్యాలయం - రంగస్థల యువ పురస్కారం|రంగస్థల యువ పురస్కారం]]

14:58, 9 జూన్ 2020 నాటి కూర్పు

ప్రతిభా పురస్కారాలు (2013)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2014
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

పురస్కార గ్రహీతలు

2015 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2016లో పురస్కారం అందజేశారు.

ఇవికూడా చూడండి