తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
}} |
}} |
||
'''తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం''' [[తెలుగు సాహిత్యం]], [[సంస్కృతి]], [[కళ|కళా]] ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]] అందజేసే పురస్కారం. [[భారతదేశం]]<nowiki/>లోని భాష ప్రాతిపదికపై [[1985]], [[డిసెంబరు 2]]<nowiki/>న [[హైదరాబాదు]]<nowiki/>లో ఈ [[విశ్వవిద్యాలయం]] స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు. |
'''తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం''' [[తెలుగు సాహిత్యం]], [[సంస్కృతి]], [[కళ|కళా]] ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము]] అందజేసే పురస్కారం. [[భారతదేశం]]<nowiki/>లోని భాష ప్రాతిపదికపై [[1985]], [[డిసెంబరు 2]]<nowiki/>న [[హైదరాబాదు]]<nowiki/>లో ఈ [[విశ్వవిద్యాలయం]] స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.<ref name="ప్రతిభా పురస్కారాలు">{{cite web |last1=తెలుగు విశ్వవిద్యాలయం |first1=పురస్కారాలు |title=ప్రతిభా పురస్కారాలు |url=https://teluguuniversity.ac.in/wp-content/uploads/2016/12/PratibhaAwards.pdf |website=www.teluguuniversity.ac.in |accessdate=9 June 2020 |archiveurl=https://web.archive.org/web/20170909073341/http://teluguuniversity.ac.in/wp-content/uploads/2016/12/PratibhaAwards.pdf |archivedate=6 June 2020}}</ref> |
||
== పురస్కార గ్రహీతలు == |
== పురస్కార గ్రహీతలు == |
15:11, 9 జూన్ 2020 నాటి కూర్పు
ప్రతిభా పురస్కారాలు (2013) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా | |
వ్యవస్థాపిత | 1990 | |
మొదటి బహూకరణ | 1990 | |
క్రితం బహూకరణ | 2014 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 20,116 |
తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2న హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[1]
పురస్కార గ్రహీతలు
2015 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2016లో పురస్కారం అందజేశారు.
క్రమ
సంఖ్య |
పురస్కార గ్రహీత పేరు | ప్రక్రియ | స్మారకం | దాత |
---|---|---|---|---|
1 | డాక్టర్ అఫ్సర్ | కవిత్వం | ||
2 | డా. రెంటాల వెంకటేశ్వరరావు | విమర్శ | ||
3 | డి.ఎల్.ఎన్. రెడ్డి | చిత్రకళ | ||
4 | చింతల జగదీష్ | శిల్పకళ | ||
5 | భీమన్ పటేల్ | నృత్యం | ||
6 | డాక్టర్ యల్లా వెంకటేశ్వరరావు | సంగీతం | ||
7 | డాక్టర్ కె. శ్రీనివాస్ | పత్రికారంగం | ||
8 | తడకమళ్ళ రామచంద్రరావు | నాటకం | ||
9 | మారోజు అప్పయ్య | జానపదము | ||
10 | డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ | అవధానం | ||
11 | నెల్లుట్ల రమాదేవి | రచయిత్రి | ||
12 | పి. చంద్ | కథ/నవల |
ఇవికూడా చూడండి
- తెలుగు విశ్వవిద్యాలయం
- తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2012)
- తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2017)
- తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2017)
- విశిష్ట పురస్కారాలు
- రంగస్థల యువ పురస్కారం
మూలాలు
- ↑ తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 6 June 2020. Retrieved 9 June 2020.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 9 సెప్టెంబరు 2017 suggested (help)