తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 24: పంక్తి 24:


== పురస్కార గ్రహీతలు ==
== పురస్కార గ్రహీతలు ==
2015 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2016లో పురస్కారం అందజేశారు.<ref name="ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-343089#! |accessdate=9 June 2020 |work=www.andhrajyothy.com |date=8 December 2016 |archiveurl=https://web.archive.org/web/20200606153229/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-343089#! |archivedate=6 June 2020 |url-status=live }}</ref>
2015 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2016లో పురస్కారం అందజేశారు.<ref name="ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-343089#! |accessdate=9 June 2020 |work=www.andhrajyothy.com |date=8 December 2016 |archiveurl=https://web.archive.org/web/20200606153229/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-343089#! |archivedate=6 June 2020 |url-status=live }}</ref><ref name="ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు">{{cite news|last1=ఆంధ్రభూమి|title=ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు|url=http://www.andhrabhoomi.net/content/hyd-2413|accessdate=9 June 2020|date=8 December 2016|work=|archive-url=https://web.archive.org/web/20161209174309/http://www.andhrabhoomi.net/content/hyd-2413|archive-date=9 December 2016|url-status=dead}}</ref>


{| class="wikitable sortable mw-collapsible"
{| class="wikitable sortable mw-collapsible"

15:13, 9 జూన్ 2020 నాటి కూర్పు

ప్రతిభా పురస్కారాలు (2013)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2014
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116

తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారం తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన సాహితీమూర్తులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము అందజేసే పురస్కారం. భారతదేశంలోని భాష ప్రాతిపదికపై 1985, డిసెంబరు 2హైదరాబాదులో ఈ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[1]

పురస్కార గ్రహీతలు

2015 సంవత్సర ప్రతిభా పురస్కారానికి 12 మంది ఎంపికయ్యారు. వీరికి 2016లో పురస్కారం అందజేశారు.[2][3]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 డాక్టర్‌ అఫ్సర్ కవిత్వం
2 డా. రెంటాల వెంకటేశ్వరరావు విమర్శ
3 డి.ఎల్‌.ఎన్‌. రెడ్డి చిత్రకళ
4 చింతల జగదీష్‌ శిల్పకళ
5 భీమన్‌ పటేల్ నృత్యం
6 డాక్టర్‌ యల్లా వెంకటేశ్వరరావు సంగీతం
7 డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ పత్రికారంగం
8 తడకమళ్ళ రామచంద్రరావు నాటకం
9 మారోజు అప్పయ్య జానపదము
10 డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ అవధానం
11 నెల్లుట్ల రమాదేవి రచయిత్రి
12 పి. చంద్‌ కథ/నవల

ఇవికూడా చూడండి

మూలాలు

  1. తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 6 June 2020. Retrieved 9 June 2020. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 9 సెప్టెంబరు 2017 suggested (help)
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (8 December 2016). "ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌కు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం". www.andhrajyothy.com. Archived from the original on 6 June 2020. Retrieved 9 June 2020.
  3. ఆంధ్రభూమి (8 December 2016). "ఉభయ రాష్ట్రాల తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాల గ్రహీతలు". Archived from the original on 9 December 2016. Retrieved 9 June 2020.

ఇతర లంకెలు

  1. ప్రతిభా పురస్కార గ్రహీతల జాబితా (1990-2015)