మూస:Edit fully-protected: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాద్ (తెలంగాణ)
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
హైదరాబాద్ (తెలంగాణ)
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
<includeonly>{{#invoke:protected edit request|full}}</includeonly><noinclude>
{{documentation}}
<!-- Categories go on the /doc subpage, and interwikis go on Wikidata. -->
</noinclude>{{అయోమయం}}
{{Infobox state
{{Infobox state
| name = హైదరాబాద్ (తెలంగాణ)
| name = హైదరాబాద్ (తెలంగాణ)

11:35, 10 జూన్ 2020 నాటి కూర్పు

హైదరాబాద్ (తెలంగాణ)
తెలంగాణ ప్రదేశాలు (పై నుండి): చార్మినారు, వరంగల్ కోట, హైదరాబాదు నగరం, నిజామాబాదు రైల్వే స్టేషను, కుంటాల జలపాతం,ఫలక్‌నుమా ప్యాలెస్
Anthem: "జయజయహే తెలంగాణ జననీ జయకేతనం"
Telangana
భారతదేశంలో తెలంగాణ ఉనికి
భారతదేశం భారతదేశం
అవతరణ2014 జూన్ 2
ముఖ్యపట్టణంహైదరాబాదు
జిల్లాలు33
Government
 • Bodyతెలంగాణా ప్రభుత్వం
 • గవర్నరుతమిళిసై సౌందరరాజన్
 • ముఖ్యమంత్రికె.చంద్రశేఖరరావు (టి.ఆర్.ఎస్)
 • తెలంగాణ శాసనసభద్వి సభ విధానం (119 + 43 సీట్లు)
 • లోక్‌సభ నియోజకవర్గాలు17
 • హైకోర్టుహైదరాబాదు ††
Area
 • Total1,12,077 km2 (43,273 sq mi)
 • Rank12వ
Population
 (2011)[1]
 • Total3,51,93,978
 • Rank12వ
 • Density307/km2 (800/sq mi)
Demonymతెలంగానైట్/తెలంగానీ/తెలంగాన్వీ
జి.డి.పి (2018-19)
 • మొత్తం8.43 లక్ష కోట్లు (US$110 billion)
 • తలసరి ఆదాయం1,75,534 (US$2,200)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-TG
Vehicle registrationTS-
అక్షరాస్యత66.46%
అధికార భాషలుతెలుగు, ఉర్దూ
^† 6 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని
†† తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు
Symbols of తెలంగాణ
Emblemకాకతీయ కళా తోరణం, చార్మినారు
Songజయజయహే తెలంగాణ జననీ జయకేతనం[3]
Language
తెలుగు & ఉర్దూ
Bird
Pala Pitta
Pala Pitta
పాలపిట్ట[3]
Flower
Tangedu Puvvu
Tangedu Puvvu
తంగేడు పువ్వు[3]
Fruit
Mango tree
Mango tree
మామిడి
Tree
Jammi Chettu
Jammi Chettu
జమ్మి చెట్టు[3]
River
Srisailam Dam on River Krishna
Srisailam Dam on River Krishna
గోదావరి, కృష్ణా నది, మంజీరా నది, మూసీ నది
Sport
Kabaddi Game
Kabaddi Game
కబడ్డీ

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని కాకతీయులు పాలీంచిన ఏరియా త్రిలింగ దేశం కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్ర లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు (శ్రీనగర్-కన్యాకుమారి) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 కన్యాకుమారి-వారణాసి, జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 నిజామాబాదు-జగదల్‌పూర్ హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-నిజామాబాదు-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ముఖ్య కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి, సహజకవి బమ్మెర పోతన, దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహారావు తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన అశ్మక జనపదం విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, భద్రాచలంలో శ్రీసీతారామాలయం, బాసరలో జ్ఞానసరస్వతీ దేవాలయం, యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడలో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి.[4] దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది.[5] 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.[6][7]

  1. 1.0 1.1 "Telangana Statistics". Telangana state portal. Retrieved 14 December 2015.
  2. "Telangana Budget Analysis 2018–19" (PDF). PRS Legislative Research. Archived from the original (PDF) on 16 మార్చి 2018. Retrieved 17 March 2018.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "Telangana State Symbols". Telangana State Portal. Retrieved 15 May 2017.
  4. సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి భాగము(1958), పేజీ 358
  5. ఈనాడు దినపత్రిక, తేది 05-03-2014
  6. ఈనాడు దినపత్రిక, తేది:03-06-2014
  7. నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది:03-06-2014