మూస:Edit fully-protected: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాద్ (తెలంగాణ)
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
Blanked the page
ట్యాగులు: తుడిచివేత తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
{{Infobox state
| name = హైదరాబాద్ (తెలంగాణ)
| native_name =
| type = [[:en:States and union territories of India|రాష్ట్రం]]
| image_skyline = Montage of Telangana State.jpg
| image_caption = తెలంగాణ ప్రదేశాలు (పై నుండి): [[చార్మినారు]], [[వరంగల్ కోట]], [[హైదరాబాదు|హైదరాబాదు నగరం]], [[నిజామాబాదు రైల్వే స్టేషను]], [[కుంటాల జలపాతం]],[[ఫలక్‌నుమా ప్యాలెస్]]
| image_blank_emblem = [[File:Telangana logo (New).jpg|center|150px]]
| blank_emblem_type = <center>[[తెలంగాణ అధికారిక చిహ్నం|అధికారిక చిహ్నం]]</center>
| blank_emblem_size = 100px
| anthem="[[తెలంగాణ తల్లి|జయజయహే తెలంగాణ జననీ జయకేతనం]]"
| image_map = IN-TG.svg
| map_alt = Telangana
| map_caption = భారతదేశంలో తెలంగాణ ఉనికి
| latd = 17.366
| latm =
| lats =
| latNS = N
| longd = 78.475
| longm =
| longs =
| longEW = E
| coordinates_display = title
| coor_pinpoint = తెలంగాణ
| subdivision_type = భారతదేశం
| subdivision_name = {{flagcountry|IND}}
| established_title = అవతరణ
| established_date = 2014 జూన్ 2
| parts_type = [[:en:List of Indian districts|జిల్లాలు]]
| parts_style = para
| p1 = [[:en:List of districts in Telangana|33]]
| seat_type = ముఖ్యపట్టణం
| seat = [[హైదరాబాదు]]{{ref|cap|†}}
| governing_body = [[తెలంగాణా ప్రభుత్వం]]
| leader_title = [[గవర్నరు]]
| leader_name = [[తమిళిసై సౌందరరాజన్]]
| leader_title1 = [[తెలంగాణా ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]]
| leader_name1 = [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కె.చంద్రశేఖరరావు]] ([[తెలంగాణ రాష్ట్ర సమితి|టి.ఆర్.ఎస్]])
| Assembly Speaker = [[సిరికొండ మధుసూధనాచారి]] ([[తెలంగాణ రాష్ట్ర సమితి|టి.ఆర్.ఎస్]])
| leader_title2 = తెలంగాణ శాసనసభ
| leader_name2 = ద్వి సభ విధానం (119 + 43 సీట్లు)
| leader_title3 = [[భారతదేశంలోని లోక్‌సభ నియోజకవర్గాలు|లోక్‌సభ నియోజకవర్గాలు]]
| leader_name3 = 17
| leader_title4 = [[హైకోర్టు]]
| leader_name4 = [[హైదరాబాదు]] {{ref|cap|††}}
| unit_pref = Metric
| area_footnotes = <ref name=stats>{{cite web|title=Telangana Statistics|url=http://www.telangana.gov.in/About/State-Profile|website=Telangana state portal|accessdate=14 December 2015}}</ref>
| area_total_km2 = 112077
| area_rank = [[:en:List of states and territories of India by area|12వ]]
| population_footnotes = <ref name=stats />
| population_total = 35193978
| population_as_of = 2011
| population_rank = [[:en:List of states and union territories of India by population|12వ]]
| population_density_km2 = 307
| population_demonym = తెలంగానైట్/తెలంగానీ/తెలంగాన్వీ
| timezone1 = [[:en:Indian Standard Time|IST]]
| utc_offset1 = +05:30
| iso_code = [[:en:ISO 3166-2:IN|IN-TG]]
| demographics_type1 = [[స్థూల దేశీయోత్పత్తి|జి.డి.పి]] {{nobold|(2018-19)}}
| demographics1_footnotes = <ref>{{cite web|title=Telangana Budget Analysis 2018–19|url=http://www.prsindia.org/uploads/media/State%20Budget%202018-19/Telangana%20Budget%20Analysis%202018-19.pdf|website=PRS Legislative Research|accessdate=17 March 2018|archive-url=https://web.archive.org/web/20180316214903/http://www.prsindia.org/uploads/media/State%20Budget%202018-19/Telangana%20Budget%20Analysis%202018-19.pdf|archive-date=16 మార్చి 2018|url-status=dead}}</ref>
| demographics1_title1 = మొత్తం
| demographics1_info1 = {{INRConvert|8.43|lc}}
| demographics1_title2 = తలసరి ఆదాయం
| demographics1_info2 = {{INRConvert|175534}}
| blank_name_sec1 = [[:en:Human Development Index|HDI]]
| blank_name_sec2 = అక్షరాస్యత
| blank_info_sec2 = 66.46%
| blank1_name_sec2 = {{nowrap|అధికార భాషలు}}
| blank1_info_sec2 = [[తెలుగు]], [[ఉర్దూ]]
| area_code_type = [[:en:UN/LOCODE|UN/LOCODE]]
| registration_plate = [[:en:List of RTO districts in India#TS.E2.80.94Telangana|TS]]-
| website = {{url|http://www.telangana.gov.in/}}
| footnotes = <small>{{note|cap|†}}6 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని</small><br /><small>{{ref|cap|††}} తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు</small>
{{Infobox region symbols
| embedded = yes
| region = తెలంగాణ
| country = భారతదేశం
| emblem = [[కాకతీయ కళా తోరణం]], [[చార్మినారు]]
| song = [[తెలంగాణ తల్లి|జయజయహే తెలంగాణ జననీ జయకేతనం]]<ref name="State Symbols 1">{{cite web|title=Telangana State Symbols|url=http://www.telangana.gov.in/About/State-Symbols|publisher=Telangana State Portal|accessdate=15 May 2017}}</ref>
| language = [[File:Telugu.svg|50px|left]] [[File:URDUARAB.PNG|30px|left]] [[తెలుగు]] & [[ఉర్దూ]]
| animal = [[File:Chital in Telangana.jpg|50px|left|Chital]] [[దుప్పి]]<ref name="State Symbols 1"/>
| bird = [[File:Pala Pitta.jpg|50px|left|Pala Pitta]] [[పాలపిట్ట]]<ref name="State Symbols 1"/>
| flower = [[File:Tangedu Puvvu.jpg|50px|left|Tangedu Puvvu]] [[తంగేడు|తంగేడు పువ్వు]]<ref name="State Symbols 1"/>
| tree = [[File:Jammi Tree branch.jpg|50px|left|Jammi Chettu]] [[జమ్మి|జమ్మి చెట్టు]]<ref name="State Symbols 1"/>
| sport = [[File:Kabaddi Game play(2273574).jpg|50px|left|Kabaddi Game]] [[కబడ్డీ]]
| river = [[File:Hqdefault srisailam.jpg|50px|left| Srisailam Dam on River Krishna]] [[గోదావరి]], [[కృష్ణా నది]], [[మంజీరా నది]], [[మూసీ నది]]
| fruit = [[File:Mango tree (22708493).jpg|50px|left|Mango tree]] [[మామిడి]]
}}
}}

[[శ్రీశైలం]], [[కాళేశ్వరం]], [[ద్రాక్షారామం]] ఈ మూడు దేవాలయాల మద్య భూబాగాన్ని [[కాకతీయులు]] పాలీంచిన ఏరియా [[త్రిలింగ]] [[దేశం]] కాలగమనంలో "తెలంగాణ" అనే పదంగా మారింది. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని 29 రాష్ట్రాలలో ఒకటి '''తెలంగాణ'''. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో [[హైదరాబాద్]] ఒకటి. నిజాం పాలన నుంచి [[1948]] [[సెప్టెంబరు]] 17న విముక్తి చెంది [[హైదరాబాదు]] రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా [[కన్నడ]], [[మరాఠి]] మాట్లాడే ప్రాంతాలు [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]] లకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి [[ఆంధ్ర రాష్ట్రం]]తో కలిసి [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంగా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఇది [[దక్కను పీఠభూమి]]లో భాగము. దేశంలోనే పొడవైన 44వ నెంబరు ([[శ్రీనగర్]]-[[కన్యాకుమారి]]) జాతీయ రహదారి (జాతీయ రహదారి 7 [[కన్యాకుమారి]]-[[వారణాసి]], జాతీయ రహదారి 44 కలిసి ఉంటాయి), 65వ నెంబరు (పూణె-విజయవాడ) జాతీయ రహదారి, జాతీయ రహదారి 63 [[నిజామాబాదు]]-[[జగదల్‌పూర్]] హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి 202, జాతీయ రహదారులు ఈ రాష్ట్రం గుండా వెళ్ళుచున్నవి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, [[సికింద్రాబాదు]]-విజయవాడ, కాచిగూడ-సికింద్రాబాద్-[[నిజామాబాదు]]-నాందేడ్-మన్ మాడ్, సికింద్రాబాదు-డోన్, [[వికారాబాదు]]-పర్బని, కాజీపేట-బల్హర్షా, గద్వాల-రాయచూరు రైలుమార్గాలు తెలంగాణలో విస్తరించియున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు [[దక్షిణ మధ్య రైల్వే]]లో ముఖ్య కూడళ్ళుగా పేరెన్నికగన్నవి. తెలంగాణ రాష్ట్రం ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి రామాయణ కర్త [[గోన బుద్ధారెడ్డి]], సహజకవి [[బమ్మెర పోతన]], దక్షిణ భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు [[రుద్రమదేవి]], ప్రధానమంత్రిగా పనిచేసిన [[పి.వి.నరసింహారావు]] తెలంగాణకు చెందిన ప్రముఖులు. చరిత్రలో షోడశ మహాజనపదాలలో ఒకటైన [[అశ్మక జనపదం]] విలసిల్లిన ప్రాంతమిది. కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారత కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ రాష్ట్రపు మొత్తం వైశాల్యం 1,14,840 చ.కి.మీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా [[ఆలంపూర్]]లో 5వ శక్తిపీఠం, మల్దకల్‌లో శ్రీస్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవస్థానం, [[భద్రాచలం]]లో శ్రీసీతారామాలయం, [[బాసర]]లో జ్ఞానసరస్వతీ దేవాలయం, [[యాదగిరి గుట్ట]]లో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, [[వేములవాడ]]లో శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, మెదక్‌లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఉన్నాయి.<ref>సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి భాగము(1958), పేజీ 358</ref> దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై [[శ్రీకృష్ణ కమిటీ]]ని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 [[అక్టోబరు]] 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు [[భారతీయ జనతా పార్టీ]] మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. [[2014]] [[మార్చి]] 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 05-03-2014</ref> 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది:03-06-2014</ref><ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది:03-06-2014</ref>

11:38, 10 జూన్ 2020 నాటి కూర్పు