లోయ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
955 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి (→‎భారతదేశంలో ప్రముఖ లోయలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
[[దస్త్రం:Fljótsdalur.jpg|right|thumb|320px|[[ఐస్లాండ్]] లోని చదునుగా ఉండే నదీ లోయ.]]
'''లోయ''' ([[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]] Vallée. [[ఆంగ్లం]] Valley. [[జర్మన్]] Tal. [[స్పానిష్ భాష|స్పానిష్]] Valle) ఎత్తైన [[కొండ]]ల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను గండి (కాన్యన్ లేదా గోర్జీ) అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు లోయలు [[నది|నదుల]] ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి.
 
<br />
 
== వివిధ రకాల లోయలు ==
లోయ ఏర్పడిన విధానాన్ని బట్టి వీటిలో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని:
 
* ''నది ప్రవహించే లోయ''
* వెడల్పైన చదునైన లోయ. అందులో నది ప్రవహిస్తూంటుంది
* ''కొండలు గుట్టల మధ్య ఉండే చిన్నపాటి లోయ''
* లోతైన, సన్నటి, చదునైన అడుగుతో ఉండే లోయ.
* కోత వల్ల ఏర్పడే లోయ
* భూగర్భంలో ఏర్పడే పరిమాణాల వల్ల ఏర్పడే లోయలు
* పొడి లోయ - నీటి కోత వల్ల ఏర్పడని లోయలు
* రెండూ సమాంతర పర్వత శ్రేణుల మధ్య ఏర్పడే పొడవాటి లోయ.
 
కాన్యన్లు, గండ్లు, చీలికలు మొదలైనవాటిని లోయలుగా పరిగణించరు.
 
== ప్రపంచంలో ప్రముఖ లోయలు ==
 
[[దస్త్రం:2007 0805klklk0017.JPG|thumb|right|250px|నీలి పర్వతాల మధ్యన లోయ.]]
* [[కాలిఫోర్నియా మధ్య లోయ]], (అమెరికా)
* [[రాగి కాన్యన్]]
* [[డెన్యుబ్ లోయ]], (యురపు), [[Iron Gate (Danube)|Iron Gate]])
* [[మృత్యు లోయ]], (అమెరికా)
* [[గ్రాండ్ కేనియన్|గ్రాండ్ కాన్యన్]], (అమెరికా)
* [[గొప్ప గ్లెన్]] (స్కాట్లాండ్)
* [[గొప్ప రిఫ్ట్ లోయ]] (from Jordan to the [[Red Sea]] and [[Lake Victoria]])
* [[ఇండస్ లోయ]], (ఇండియా-పాకిస్థాన్)
* [[లోయిర్ లోయ]], (ఫ్రాన్స్)
* [[నాపా కౌంటీ]], (అమెరికా)
* [[నైలు లోయ]] (ఈజిప్టు)
* [[ఒకనాగన్ లోయ]] (కెనడా)
* [[ఒవెన్స్ లోయ]] (కాలిఫోర్నియా)
* [[పన్షీర్ లోయ]]
* [[రైన్ లోయ]], (ఫ్రాన్స్)
* [[రోన్ లోయ]], (ఫ్రాన్స్)
* [[రియో గ్రాండ్ లోయ]], (అమెరికా)
* [[షెనన్డో లోయ]] (అమెరికా)
* [[సొనొమా లోయ]], [[కాలిఫోర్నియా]], [[అమెరికా]]
* [[రాజుల లోయ]] (ఈజిప్టు)
* [[సూర్య లోయ]] (అమెరికా)
* [[సాన్ ఫెర్నాండొ లోయ]] (అమెరికా)
* [[సాంతా క్లారా లోయ]] లేదా "[[సిలికాన్ లోయ]]" (అమెరికా)
* [[దక్షిణ వేల్స్ లోయలు]] (వేల్స్)
* [[మెక్సికో లోయ]] (మెక్సికో),
 
== భారతదేశంలో ప్రముఖ లోయలు ==
{{wiktionary}}
* [[నిశ్శబ్ద లోయ]], [[కేరళ]]
* [[కాశ్మీరు లోయ]]
* [[పుష్పాల లోయ]]
* [[గండికోట]], [[పెన్నా నది]] లోయ
* [[అరకు లోయ]]
<br />
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
[[వర్గం:లోయలు]]
 
{{మొలక-భౌగోళికం}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2960615" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ