"మిరాసి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
హిందూ కుల వ్యవస్థలో కొన్ని మిరాసి సమూహాలు 'తక్కువ కులం'కి చెందినవిగా భావించబడ్డారు. వారు [[ముస్లిం]] మతానికి చెందిన వారుగా అంగీకరించబడ్డారు. 13 వ శతాబ్దంలో సూఫీ కవి అమీరు ఖుస్రో ఆధ్వర్యంలో మిరాసీలు ఇస్లాం మతంలో చేరడానికి అంగీకరించారని భావిస్తున్నారు. మిరాసి అనే పదం అరబికు పదం మిరాస్ (ميراث) నుండి వచ్చింది. దీని అర్థం వారసత్వం, సంప్రదాయ వారసత్వం.<ref name="auto"/> ఉత్తర భారత మిరాసీలను ఐదు ప్రధాన ఉప సమూహాలుగా విభజించారు: అబ్బాలు, పోస్లా, బెటు, కట్టు, కాలేటు.<ref>A Hasan & J C Das page 973</ref>ఆచారాలలో వారు మరొక సమాజమైన ముస్లిం రాయభటు మాదిరిగానే ఉంటారు. మిరాసికి సంబంధించిన కింగ్హారియాలు ఒకప్పుడు సంగీతకారులు, వినోదకారులుగా పనిచేసేవారు.<ref name="A Hasan page 973">People of India Uttar Pradesh Volume XLII Part Two edited by A Hasan & J C Das page 973</ref>
 
వారు [[కంజీరా]] వాయిద్యం వాయిస్తూ పఖ్వాజులో పాల్గొంటారు కనుక వారిని పఖ్వాజీ అని కూడా పిలుస్తారు. మిరసీలను వారి పోషకుల వంశపరంపర్యంగా పోషించారు. మిరాసీలు తరచూ వివాహాల చర్చలలో కూడా పాల్గొంటారు. వంశావళి శాస్త్రకారులుగా ఉండే మిరాసిని నాసాబు ఖ్వాను (కుటుంబ వృక్షం నిర్వాహకులు) అని కూడా పిలుస్తారు.<ref name="auto">{{cite book|author=Taralocana Siṅgha Randhāwā|title=The Last Wanderers: Nomads and Gypsies of India|url=https://books.google.com/books?id=BKhxQgAACAAJ|date=January 1996|publisher=Mapin Pub.|isbn=978-0-944142-35-6|page=166}}</ref>
<ref>Mirasi at page 142 in The last wanderers : nomads and gypsies of India {{ISBN|0-944142-35-4}}</ref> ఉత్తర [[భారతదేశం]] అంతటా మిరాసీలు కనిపిస్తారు. సాంప్రదాయకంగా మిరాసీలు తరచుగా వివాహాలలో బల్లాడు గాయకులుగా పాడేవారు. వారిని వారు కాగితపు పువ్వుల తయారీతో సమాజంతో అనుసంధానం చేసుకున్నారు. మిరాసీలు పంజాబు గ్రామీణ ప్రాంతంలో ఉత్సవాలలో మిరాసీలు ప్రదర్శనలు ఇవ్వడం చూడవచ్చు. ప్రస్తుతం పట్టణాల సరిహద్దులలో పట్టణ సమాజంగా చాలా మంది మిరాసీలు కూలీ కార్మికులుగా పనిచేస్తున్నారు. కొంతమంది మిరాసీలు పంజాబు నుండి పొరుగు రాజ్యాలకు వలస వచ్చారు: రాజస్థాను, బీహారు, గుజరాతు, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశు.<ref name="A Hasan page 973"/>
 
=== ఉత్తర ప్రదేశ్ ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2961137" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ