వచ్చిన కోడలు నచ్చింది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:రేలంగి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 37: పంక్తి 37:
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:రేలంగి నటించిన సినిమాలు]]
[[వర్గం:రేలంగి నటించిన సినిమాలు]]
[[వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు]]

10:31, 14 జూన్ 2020 నాటి కూర్పు

వచ్చిన కోడలు నచ్చింది
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం డి. యోగానంద్
నిర్మాణం పి. వసంతకుమార్ రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
కన్నాంబ,
సూర్యకాంతం,
రేలంగి,
రాజనాల
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ సుధాకర్ ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గం

పాటలు

  1. అందంచిందే ఆటగత్తేనేరా నా అందంలో తళుకులు బెళుకులు - జిక్కి
  2. ఏం కావాలి మనిషికి ఏం కావాలి అందరికి ఒకటే కావాలి
  3. ఏమో ఏమనుకొనెనో నా మాట మరచెనో మనసు మారెనో - ఆర్. బాలసరస్వతిదేవి
  4. జయ జయ జనని శార్వాణీ జయ కల్యాణీ శంభుని రాణి
  5. తెలిసిందన్నా తెలిసింది ఇపుడసలు రహస్యం తెలిసింది
  6. ప్రేమ తమాషా వింటేనే కులాసా ప్రేమంటే తెలుసునా - ఘంటసాల, జిక్కి - రచన: ఆత్రేయ
  7. శరణంటినమ్మా కరుణించవమ్మా - ఘంటసాల, జిక్కి, ఎం. ఎల్. వసంతకుమారి - రచన: ఆత్రేయ
  8. సునో చిన్నబాబు మనీ ఉన్న సాబూ దేఖో హం గరీబ్

మూలాలు