ఉపాయంలో అపాయం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:రాజబాబు నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 42: | పంక్తి 42: | ||
[[వర్గం:రమణారెడ్డి నటించిన సినిమాలు]] |
[[వర్గం:రమణారెడ్డి నటించిన సినిమాలు]] |
||
[[వర్గం:రాజబాబు నటించిన సినిమాలు]] |
[[వర్గం:రాజబాబు నటించిన సినిమాలు]] |
||
[[వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు]] |
10:40, 14 జూన్ 2020 నాటి కూర్పు
ఉపాయంలో అపాయం (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి. కృష్ణ |
---|---|
నిర్మాణం | సి. వెంకు రెడ్డి, ఎ. రామిరెడ్డి |
రచన | టి. కృష్ణ |
తారాగణం | ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల, జమున, గుమ్మడి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | విజయవర్ధన్ మూవీస్ |
నిడివి | 139 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఉపాయంలో అపాయం 1967లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు.
పాత్రలు-పాత్రధారులు
- ఘట్టమనేని కృష్ణ
- విజయనిర్మల
- జమున
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- నాగభూషణం
- గీతాంజలి
- రామకృష్ణ
- కె.వి.చలం
- రాజబాబు
- రమణారెడ్డి
- సూర్యకాంతం
- రాంమోహన్
- కాంతారావు
- ఎల్.విజయలక్ష్మి
పాటలు
- నిషా ఎందుకు నేనున్నాను ఖుషీ కోరిక తీరుస్తాను - పి.సుశీల - రచన: ఆరుద్ర[2]
- పదారు గడిచి పదేడులోకి పాదం మోపే అమ్మాయి - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: ఆత్రేయ
- ప్రతి పాప పుట్టేదే పుట్టినరోజు వచ్చేది అది పండుగ రోజు - పి.సుశీల - రచన: ఆత్రేయ
- చిటపట చెమటల చీర తడిసెను తలుపు తీయవా - పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల - రచన: కొసరాజు
- చిన్నారి పొన్నారి చిట్టిపాప - పి.సుశీల - రచన: ఆరుద్ర
మూలాలు
- ↑ "యూట్యూబులో ఉపాయంలో అపాయం సినిమా". youtube.com. Retrieved 24 October 2017.
- ↑ ఉపాయంలో అపాయం, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబార్, 2002, పేజీలు:58-9.
వనరులు
- తెలుగు సినిమా పాటలు బ్లాగు - నిర్వాహకుడు - కొల్లూరి భాస్కరరావు (జె. మధుసూదనశర్మ సహకారంతో)