ముస్లిం లీగ్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
36 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4))
 
== పాకిస్తాన్ కొరకు ఉద్యమం ==
[[దస్త్రం:All India Muslim League Working Committee Lahore 1940.jpg|250px|thumb|right|[[లాహోర్]] సమావేశంలోని ముస్లింలీగ్ కార్యాచరణ కమిటీ]]
1940 లో జరిగిన [[లాహోర్]] సమావేశంలో జిన్నా ఈ విధంగా అన్నాడు: హిందువులు ముస్లింలు రెండు వేర్వేరు మతాలకు చెందినవారు, వీరి తత్వాలు, సామాజిక కట్టుబాట్లు, సాహిత్యాలు వేర్వేరు. దీని ద్వారా విశదమయ్యే విషయమేమంటే, వీరిరువురూ వేర్వేరు చారిత్రక వనరులద్వారా ప్రేరేపితమౌతారు. వీరి గ్రంథాలు వేర్వేరు, వర్ణనలు వేర్వేరు, ఇలాంటి సమయంలో వీరిరువురూ ఒకే రాజ్యంలో (దేశంలో) ఇమడలేకపోతారు, కావున వీరిరువురికీ ప్రత్యేకమైన రాజ్యాలుండడం శ్రేయస్కరం.
 
5,182

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2962571" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ