1,31,234
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ విశేషణాలున్న పాఠ్యం |
||
== జీవిత విశేషాలు ==
అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. అతను ఎన్టీయార్ తో అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ చిత్రాల్ని నిర్మించాడు. [[పంచభూతాలు (1979 సినిమా)|పంచభూతాలు]] (1979) అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.
== వ్యక్తిగత జీవితం ==
ప్రముఖ దర్శకుడు [[పి. వాసు|పి.వాసు]] ఇతని కుమారుడే.▼
▲వీరు 90 సంవత్సరాలకు [[చెన్నై]]లో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించారు.
▲ప్రముఖ దర్శకుడు [[పి.వాసు]] ఇతని కుమారుడే.
== మూలాలు ==
|