ఎమ్.పీతాంబరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:


== వ్యక్తిగత జీవితం ==
== వ్యక్తిగత జీవితం ==
అతని భార్త కమల. అతని కుమారులు విధ్యా సాగర్, [[పి. వాసు|వాసు]] , విమల్. కుమార్తెలు వనజ , విజయలక్ష్మి ,
ప్రముఖ దర్శకుడు [[పి. వాసు|పి.వాసు]] ఇతని కుమారుడే.
<br />


== మూలాలు ==
== మూలాలు ==

13:32, 21 జూన్ 2020 నాటి కూర్పు

పీతాంబరం తెలుగు సినిమాకు చెందిన ఆహార్య నిపుణుడు. అతను తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి తారక రామారావు, తమిళం సినిమాలలో ఎం.జి.రామచంద్రన్ , నంబియార్‌లకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా వ్యవహరించాడు. పురాణ పురుషుల పాత్రలకు మేకప్‌ వేయడంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది.

జీవిత విశేషాలు

అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. అతను ఎన్టీయార్ తో అన్నదమ్ముల అనుబంధం, యుగంధర్ చిత్రాల్ని నిర్మించాడు. పంచభూతాలు (1979) అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.

వీరు 90 సంవత్సరాలకు చెన్నైలో 2011 ఫిబ్రవరి 21 తేదీన పరమపదించాడు

వ్యక్తిగత జీవితం

అతని భార్త కమల. అతని కుమారులు విధ్యా సాగర్, వాసు , విమల్. కుమార్తెలు వనజ , విజయలక్ష్మి ,

మూలాలు