వసంతం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
imdb_id= |
imdb_id= |
||
}} |
}} |
||
[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకునిగా |
[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకునిగా తమిళ దర్శకుడు [[విక్రమన్]] దర్శకత్వంలో వచ్చిన '''వసంతం''' చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో క్రికెటర్ [[వి.వి.ఎస్.లక్ష్మణ్]] అతిథి పాత్రలో కొంచెంసేపు కనిపిస్తారు. |
||
== తారాగణం == |
== తారాగణం == |
03:15, 22 జూన్ 2020 నాటి కూర్పు
వసంతం (2003 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విక్రమన్ |
---|---|
నిర్మాణం | ఎన్.వి.ప్రసాద్,శానం నాగ అశోక్ కుమార్ |
రచన | విక్రమన్ |
తారాగణం | వెంకటేష్ ఆర్తీ అగర్వాల్ కళ్యాణి చంద్ర మోహన్ సునీల్ తనికెళ్ళ భరణి సూర్య హేమ శివారెడ్డి ఆకాష్ ఆహుతి ప్రసాద్ ప్రసాద్ బాబు |
సంగీతం | ఎస్.ఎ.రాజ్ కుమార్ |
గీతరచన | వేటూరి,సిరివెన్నెల సీతారామశాస్త్రి,చంద్రబోస్,కులశేఖర్ |
సంభాషణలు | చింతపల్లి రమణ |
నిర్మాణ సంస్థ | శ్రీ సాయిదేవా ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
వెంకటేష్ కథానాయకునిగా తమిళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన వసంతం చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ అతిథి పాత్రలో కొంచెంసేపు కనిపిస్తారు.
తారాగణం
- అశోక్ పాత్రలో వెంకటేష్
- జూలీ పాత్రలో కల్యాణి
- ఆర్తి అగర్వాల్
- తనికెళ్ళ భరణి
- చంద్రమోహన్
- సూర్య
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- సునీల్
- శివారెడ్డి
- హేమ
అవార్డులు
నంది పురస్కారాలు (2003)
- రాంబాబు - ఉత్తమ వస్త్రాలంకరణ.
- ఎస్.ఎన్. అశోక్ - ప్రత్యేక జ్యూరీ అవార్డు.
- ఎన్.వి. ప్రసాద్- ప్రత్యేక జ్యూరీ అవార్డు.