"హైదరాబాద్ రాజ్యం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Undid edits by Indianmaratha (talk) to last version by K.Venkataramana
(ఇక్కడ అవసరాలేదు)
చి (Undid edits by Indianmaratha (talk) to last version by K.Venkataramana)
ట్యాగులు: రద్దుచెయ్యి SWViewer [1.4]
1857లో ప్రధానంగా సైన్యంతో పాటు సంస్థానాధీశులు, స్థానిక రాజులు అసంతృప్తితో కంపెనీ పరిపాలనపై తిరుగుబాటు చేసిన సమయంలో మధ్య దక్కన్లో అతిఎక్కువ భూభాగాన్ని పరిపాలిస్తున్న హైదరాబాద్ నవాబు దివాన్ సాలార్ జంగ్ మాత్రం బ్రిటీష్ పక్షాన్ని వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా బ్రిటీషర్ల వద్ద '''నమ్మదగ్గ మిత్రుడు''' అన్న బిరుదును సంపాదించుకున్నారు. ఈ నిర్ణయం ఆధునిక దేశభక్తులు చాలా అసంతృప్తితో గమనిస్తూంటారు. [[బ్రిటీష్ ఇండియా]]లో అతి ఎక్కువ భూభాగాన్ని కలిగివుండి, కొంతవరకూ బలమైన సైన్యశక్తిని కూడా కలిగున్న నిజాం తిరుగుబాటుదారుల వైపు ఉండివుంటే బ్రిటీషర్లు అనూహ్యంగా బలహీనమైపోయి ఉండేవారేనని పేర్కొంటూంటారు. ఉత్తరభారతదేశానికి ఢిల్లీ ఎటువంటిదో దక్షిణభారతానికి [[హైదరాబాద్]] అటువంటిది. ఐతే చారిత్రికంగా ఈ పరిణామం జరగలేదు, పైగా దేశంలోని అనేకమైన రాజ్యాలతోపాటే హైదరాబాద్ బ్రిటీష్ వైపు నిలిచాయి. 1857తో [[ఈస్టిండియా కంపెనీ]] పరిపాలన అంతమై బ్రిటీష్ కిరీటపు పాలన కిందకు నేరుగా వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ అత్యంత ప్రధానమైన [[ప్రిన్స్‌లీ స్టేట్‌]]గా నిలిచింది. ఆపైన 20 ఏళ్ళకు [[విక్టోరియా మహారాణి]] భారత సామ్రాజ్ఞిగా ప్రకటించుకున్నారు.ఈ పరిణామాలను ఇబ్బందిగా ఊహించిన భారతదేశం [[ఆపరేషన్ పోలో]] ప్రారంభించింది, దీని ఫలితంగా హైదరాబాద్ 1948లో ఐక్య భారత్ వశమైంది.
 
== సామాజిక స్థితిగతులు ==
<br />
హైదరాబాద్ రాజ్యాన్ని, హైదరాబాద్ నగరాన్ని 1830ల్లో తన కాశీయాత్రలో భాగంగా సందర్శించిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని గురించి తెలుగులో తొలియాత్రాచరిత్రయైన [[కాశీయాత్ర చరిత్ర]]లో వ్రాశారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2967971" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ