ఎస్.పి.లక్ష్మణస్వామి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 10: పంక్తి 10:
*[[సత్యమేజయం]]1942
*[[సత్యమేజయం]]1942
*[[మహానంద]]1939 : కథనాయకుడిగా నటించాడు.<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/sub-feature-2480|title=స్వరబాల సరస్వతి {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=www.andhrabhoomi.net|access-date=2020-06-23}}</ref>
*[[మహానంద]]1939 : కథనాయకుడిగా నటించాడు.<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/sub-feature-2480|title=స్వరబాల సరస్వతి {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=www.andhrabhoomi.net|access-date=2020-06-23}}</ref>
*మాయాబజారు1936
*[[మాయాబజారు]]1936
*[[ తెనాలి రామకృష్ణ]] 1941
*[[ తెనాలి రామకృష్ణ]] 1941
==కొన్ని పాటలు==
==కొన్ని పాటలు==

14:30, 23 జూన్ 2020 నాటి కూర్పు

ఎస్.పి.లక్ష్మణస్వామి

ఎస్.పి.లక్ష్మణస్వామి (1910-1962) తెలుగు రంగస్థల నటుడు,సినీ నటుడు,గాయకుడు. ఈలపాట రఘురామయ్య సమకాలికుడు. అతను తణుకు సమీప జుత్తిగలో జన్మించాడు. అతను పానకాలుగా సుపరిచితుడు. డి.వి. భద్రం అతనిని కాకినాడ ఆంధ్ర సేవాసంఘంలో చేర్చాడు. తర్వాత యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో ఉన్నాడు. దంటు సూర్యారావు అతనిని స్వంత బిడ్డలాచూసి, క్రమశిక్షణకలిగిన నటుడుగా తయారు చేసాడు. ఆనాడు ఆలాపనారాగాన్ని రంగస్థలంమీద ఎవరు ఎక్కువసేపు నిలిపి పాడగలరో వారే గొప్పనటులు. అనేక పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ, నాటకాలలోనూ, సినిమాలలోనూ నిర్విరామంగా పాల్గొంటూ, తెలుగు నాటకరంగంలో, పద్యపఠనంలో ఒక నూతన ఒరవడిని, విధానాన్ని ప్రవేశపెట్టి ఆంధ్ర ప్రేక్షక లోకంలో గొప్ప సంచలనం కలిగించిన ఈ అసమాన గాయకుడు ఆరోగ్యం క్షీణించడంతో కాన్సర్ వ్యాధితో తన 52వ యేట తెనాలిలో కాలధర్మం చెందాడు.[1]

నటించిన,పాడిన చలన చిత్రాలు

  • శశిరేఖాపరిణయం 1936 - అభిమన్యునిగా నటించాడు.[2]

కొన్ని పాటలు

  1. చేయండమ్మా ధర్మం చేయండీ (రావు బాలసరస్వతి దేవితో)1939 మహానంద
  2. భ్రాంతియేగా ఈ మోహ ప్రపంచము (1938 సంజీవని (లేక) కచ దేవయాని)
  3. ప్రేమ సుధా మధు పానము జేయని ప్రాణియె (సి.కృష్ణవేణితో)
  4. ప్రేమమహిమ గన ఏరికి తరమౌ యీ జగతి (సి.కృష్ణవేణితో)
  5. ప్రేమజపమాల గళమునన్ ప్రీతిదాల్చి
  6. ఔర చేజిక్కినటు జిక్కి జారిపోయె (1936 శశిరేఖా పరిణయం (లేక) మాయాబజారు)
  7. వరశశివదనా పంకజనయనా భాసురరదనా

మూలాలు

  1. "పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/73 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-06-23.
  2. "ప్రేమపెళ్లికి నాంది పలికిన నాయిక". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-05-12. Retrieved 2020-06-23.
  3. "శోభనాచల రాణి... కృష్ణవేణి". సితార. Retrieved 2020-06-23.
  4. "స్వరబాల సరస్వతి | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2020-06-23.