నండూరి విఠల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షరదోషం సవరణ
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
తన కమ్ర కంఠ స్వరంతో శ్రోతల నాకట్టుకొన్న నండూరి విఠల్ [[ఆకాశవాణి]] [[విజయవాడ]] కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయవాడ, [[హైదరాబాదు]]లలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసారు. దూర దర్శన్ హైదరాబాదు కేంద్ర [[డైరక్టర్]] గా పనిచేశారు. వీరి ''విష కన్య'' నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణల పేర విజయవాడలో పుస్తకాల ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1994 లో [[హైదరాబాదు]]లో మరణించారు.

==రచనలు==

# సీతాపతి
# లేడీ డాక్టర్
# మృత్యురేఖ
# మనిషి
# పతంగి
# కాలకన్య
# మరో స్త్రీ
# రుక్మిణీ కళ్యాణం
# మమత
# రంగనాథం బాబాయి
# విషకన్య
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{Authority control}}
[[వర్గం:రేడియో ప్రముఖులు]]
[[వర్గం:రేడియో ప్రముఖులు]]
[[వర్గం:1994 మరణాలు]]
[[వర్గం:1994 మరణాలు]]

00:23, 26 జూన్ 2020 నాటి కూర్పు

నండూరి విఠల్ రేడియో ప్రముఖుడు.

తన కమ్ర కంఠ స్వరంతో శ్రోతల నాకట్టుకొన్న నండూరి విఠల్ ఆకాశవాణి విజయవాడ కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయవాడ, హైదరాబాదులలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసారు. దూర దర్శన్ హైదరాబాదు కేంద్ర డైరక్టర్ గా పనిచేశారు. వీరి విష కన్య నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణల పేర విజయవాడలో పుస్తకాల ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 1994 లో హైదరాబాదులో మరణించారు.

రచనలు

  1. సీతాపతి
  2. లేడీ డాక్టర్
  3. మృత్యురేఖ
  4. మనిషి
  5. పతంగి
  6. కాలకన్య
  7. మరో స్త్రీ
  8. రుక్మిణీ కళ్యాణం
  9. మమత
  10. రంగనాథం బాబాయి
  11. విషకన్య

మూలాలు