Coordinates: 18°41′N 79°49′E / 18.683°N 79.817°E / 18.683; 79.817

మానేరు నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి తెలంగాణ నదులు మూస ఎక్కించాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1: పంక్తి 1:
[[File:Manair Reservoir, India.jpg|thumb|200px|మానేరు రిజర్వాయరు]]
[[File:Manair Reservoir, India.jpg|thumb|200px|మానేరు రిజర్వాయరు]]
'''మానేరు నది''' లేదా "మానైర్" లేదా మానేరు" భారతదేశంలోని [[గోదావరి నది]]కి ఉపనది<ref>"[https://books.google.com/books?id=WLzPAAAAIAAJ&q=Maner+river Study and management of water resources in arid and semi-arid regions: Symposium held at Physical Research Laboratory, Ahmedabad, 5-8th April 1978]," Shiv K. Gupta, P. Sharma, Today & Tommorrow's Printers and Publishers, 1979, ''"... The major river draining the area is the Maner; meandering itself characteristically and flowing in north easterly direction ..."''</ref>. మానేరునది [[సిరిసిల్ల]] డివిజన్‌లో ప్రారంభం కాగా దీనిపై [[గంభీరావుపేట్]] వద్ద [[ఎగువ మానేరు డ్యామ్]], [[మధ్య మానేరు డ్యామ్]] లను, [[కరీంనగర్]] వద్ద [[దిగువ మానేరు డ్యామ్]] నిర్మించారు. అనంతరం ఈ నది [[గోదావరి]]లో కలుస్తుంది.<ref>{{Cite web|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=karimnagar&info=krnrivers|title=నదులు - కరీంనగర్}}</ref> [[దిగువ మానేరు డ్యామ్]] [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[కరీంనగర్]] ప్రజలకు త్రాగునీటిని అందిస్తుంది. ఇది 163.000 హెక్టార్లకు (400,000 ఎకరాల) సాగు నీటిని అందించడమేకాకుండా మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
'''మానేరు నది''' లేదా "మానైర్" లేదా మానేరు" భారతదేశంలోని [[గోదావరి నది]]కి ఉపనది<ref>"[https://books.google.com/books?id=WLzPAAAAIAAJ&q=Maner+river Study and management of water resources in arid and semi-arid regions: Symposium held at Physical Research Laboratory, Ahmedabad, 5-8th April 1978]," Shiv K. Gupta, P. Sharma, Today & Tommorrow's Printers and Publishers, 1979, ''"... The major river draining the area is the Maner; meandering itself characteristically and flowing in north easterly direction ..."''</ref>. మానేరునది [[సిరిసిల్ల]] డివిజన్‌లో ప్రారంభం కాగా దీనిపై [[గంభీరావుపేట్]] వద్ద [[ఎగువ మానేరు డ్యామ్]], [[మధ్య మానేరు డ్యామ్]] లను, [[కరీంనగర్]] వద్ద [[దిగువ మానేరు డ్యామ్]] నిర్మించారు. అనంతరం ఈ నది [[గోదావరి]]లో కలుస్తుంది.<ref>{{Cite web|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=karimnagar&info=krnrivers|title=నదులు - కరీంనగర్|website=|access-date=2018-07-05|archive-url=https://web.archive.org/web/20161015084137/http://www.eenadu.net/district/inner.aspx?dsname=karimnagar&info=krnrivers|archive-date=2016-10-15|url-status=dead}}</ref> [[దిగువ మానేరు డ్యామ్]] [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[కరీంనగర్]] ప్రజలకు త్రాగునీటిని అందిస్తుంది. ఇది 163.000 హెక్టార్లకు (400,000 ఎకరాల) సాగు నీటిని అందించడమేకాకుండా మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.


==మూలాలు==
==మూలాలు==

21:16, 27 జూన్ 2020 నాటి కూర్పు

మానేరు రిజర్వాయరు

మానేరు నది లేదా "మానైర్" లేదా మానేరు" భారతదేశంలోని గోదావరి నదికి ఉపనది[1]. మానేరునది సిరిసిల్ల డివిజన్‌లో ప్రారంభం కాగా దీనిపై గంభీరావుపేట్ వద్ద ఎగువ మానేరు డ్యామ్, మధ్య మానేరు డ్యామ్ లను, కరీంనగర్ వద్ద దిగువ మానేరు డ్యామ్ నిర్మించారు. అనంతరం ఈ నది గోదావరిలో కలుస్తుంది.[2] దిగువ మానేరు డ్యామ్ తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ ప్రజలకు త్రాగునీటిని అందిస్తుంది. ఇది 163.000 హెక్టార్లకు (400,000 ఎకరాల) సాగు నీటిని అందించడమేకాకుండా మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

మూలాలు

  1. "Study and management of water resources in arid and semi-arid regions: Symposium held at Physical Research Laboratory, Ahmedabad, 5-8th April 1978," Shiv K. Gupta, P. Sharma, Today & Tommorrow's Printers and Publishers, 1979, "... The major river draining the area is the Maner; meandering itself characteristically and flowing in north easterly direction ..."
  2. "నదులు - కరీంనగర్". Archived from the original on 2016-10-15. Retrieved 2018-07-05.

18°41′N 79°49′E / 18.683°N 79.817°E / 18.683; 79.817వెలుపలి లంకెలు