1860: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 23: పంక్తి 23:
* [[జూలై 18]]: [[జయంతి రామయ్య పంతులు]], కవి, శాసన పరిశోధకులు. (మ.1941)
* [[జూలై 18]]: [[జయంతి రామయ్య పంతులు]], కవి, శాసన పరిశోధకులు. (మ.1941)
* [[ఆగష్టు 22]]: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
* [[ఆగష్టు 22]]: పాల్ గోటిలిబ్ నిప్కో, నిప్కోడిస్క్ ను కనుగొన్న శాస్త్రవేత్త (మ.1940).
* [[అక్టోబర్ 8]]: [[గుత్తి కేశవపిళ్లె]], భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు.(మ.1933)
* [[అక్టోబర్ 13]]:[[హెచ్.వి.నంజుండయ్య]], మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920)
* [[అక్టోబర్ 13]]:[[హెచ్.వి.నంజుండయ్య]], మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (మ.1920)
===తేదీ వివరాలు తెలియనివి===
===తేదీ వివరాలు తెలియనివి===

02:07, 28 జూన్ 2020 నాటి కూర్పు

1860 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1857 1858 1859 - 1860 - 1861 1862 1863
దశాబ్దాలు: 1840లు 1850లు - 1860లు - 1870లు 1880లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం

సంఘటనలు

  • ఏప్రిల్ 9: మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడింది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
  • ఆగష్టు 17: బ్రిటిష్ ప్రభుత్వం పోలీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం లోని పోలీసు సంస్థల గురించిన వివరాలు సేకరించటము, పోలీసు వ్యవస్థలో కొన్ని సంస్కరణలను చేయటము, ఉన్న వాటిని అభివృద్ధి చేయటము గురించి సలహాలు ఇవ్వటము ఈ పోలీసు కమిషన్ విధులు.
  • అక్టోబర్ 3: బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలీస్ కమీషన్ తన నివేదికను సమర్పించింది.
  • అక్టోబర్ 6: ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 1860 అక్టోబరు 6 నాడు అమలులోకి వచ్చింది.

జననాలు

జయంతి రామయ్య పంతులు

తేదీ వివరాలు తెలియనివి

మరణాలు

పురస్కారాలు

"https://te.wikipedia.org/w/index.php?title=1860&oldid=2971983" నుండి వెలికితీశారు