మొదటి పేజీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి optimize for mobile by adding nomobile class to few elements
ట్యాగు: 2017 source edit
పంక్తి 4: పంక్తి 4:


------------------------------Banner across top of page ------------------------------>
------------------------------Banner across top of page ------------------------------>
{| style="width:100%; background:#fcfcfc; margin-top:1.2em; border:1px solid #ccc;"
{| style="width:100%; background:#fcfcfc; margin-top:1.2em; border:1px solid #ccc;" class="nomobile"
|style="width:56%; color:#000"| <!--
|style="width:56%; color:#000"| <!--


పంక్తి 27: పంక్తి 27:


----- -----Strapline immediately below banner---------->
----- -----Strapline immediately below banner---------->
{|style="width:100%; background:none; margin:-.8em 0 -.7em 0;"
{|style="width:100%; background:none; margin:-.8em 0 -.7em 0;" class="nomobile"
|style="font-size:95%; padding:10px 0; margin:0px; text-align:left; white-space:nowrap; color:#000;"| [[వికీపీడియా:పరిచయము|పరిచయం]] '''•''' [[వికీపీడియా:శోధించడం|అన్వేషణ]] '''•''' [[వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి|కూర్చడం]] '''•''' [[వికీపీడియా:సహాయ కేంద్రం|ప్రశ్నలు]] '''•''' [[సహాయము:సూచిక|సహాయము]]''' •'''[[WP:TH| తెలుగు టైపుచేయుట]]'''
|style="font-size:95%; padding:10px 0; margin:0px; text-align:left; white-space:nowrap; color:#000;"| [[వికీపీడియా:పరిచయము|పరిచయం]] '''•''' [[వికీపీడియా:శోధించడం|అన్వేషణ]] '''•''' [[వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి|కూర్చడం]] '''•''' [[వికీపీడియా:సహాయ కేంద్రం|ప్రశ్నలు]] '''•''' [[సహాయము:సూచిక|సహాయము]]''' •'''[[WP:TH| తెలుగు టైపుచేయుట]]'''
<!-- Right-side -->
<!-- Right-side -->

05:17, 29 జూన్ 2020 నాటి కూర్పు

వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 94,435 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
చాళుక్యులు

చాళుక్యులు సా.శ. 6 - 12 శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశంలో చాలా భాగం, మధ్య భారతదేశంలో కొంతవరకు పరిపాలించిన రాజవంశం. ఈ కాలంలో వీరు ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన మూడు ప్రత్యేక వంశాలుగా పరిపాలన చేశారు. చాళుక్యులలో అన్నింటికన్నా ప్రాచీనమైన వారు సా.శ 6 వ శతాబ్దం మధ్య, వాతాపి (ప్రస్తుతం బాదామి) కేంద్రంగా పరిపాలించిన బాదామి చాళుక్యులు. వీరు ప్రస్తుతం కర్ణాటకలోని సిర్సి సమీపంలో ఉన్న బనవాసి కేంద్రంగా పరిపాలించిన కదంబ రాజ్యం క్షీణించినప్పుడు తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. రెండవ పులకేశి పాలనలో వేగంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. రెండవ పులకేశి మరణించిన తర్వాత తూర్పు దక్కను ప్రాంతాన్ని పరిపాలించే తూర్పు చాళుక్యులు స్వతంత్య్ర రాజ్యంగా ఏర్పడ్డారు. వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేంగి ప్రాంతం కేంద్రంగా 11వ శతాబ్దం దాకా పరిపాలించారు. పశ్చిమ దక్కను ప్రాంతంలో 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటుల ప్రాబల్యంతో బాదామి చాళుక్యుల ప్రాభవం మసక బారింది. అయితే వారి వారసులైన పశ్చిమ చాళుక్యులు 10వ శతాబ్దం చివరి నాటికి మళ్ళీ బలం పుంజుకున్నారు. వీరు కళ్యాణి (ప్రస్తుతం కర్ణాటకలోని బసవకల్యాణ్) ప్రాంతం నుంచి సుమారు 12 వ శతాబ్దం దాకా పరిపాలించారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... అనితా గుహ ఎక్కువగా పౌరాణిక పాత్రలు పోషించిన భారతీయ నటి అనీ!
  • ... గిరిజన కళలను ప్రోత్సహించడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్థ ఆదివాసీ లోక్ కళా అకాడమీ అనీ!
  • ... పత్తి, పాలియెస్టర్ తో కలిపి తయారు చేసిన వస్త్రాలు గట్టిగా, ముడతలు పడకుండా ఉంటాయనీ!
  • ... క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ను మలేరియా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారనీ!
  • ... బ్రెడ్, సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తుందనీ!
చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 24:
ఈ వారపు బొమ్మ
కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లోని పైన్ వృక్షాలు(బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన)

కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లో ఆకాశాన్ని చుంబిస్తున్న పొడవైన పైన్ వృక్షాలు

ఫోటో సౌజన్యం: స్వరలాసిక
మార్గదర్శిని
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు
సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.