దుస్సల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో మొలక మూస చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''[[దుస్సల]]''' [[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములో [[హస్తినాపురం|హస్తినాపుర]] అంధరాజు [[ధృతరాష్ట్రుడు]], [[గాంధారి]]ల కుమార్తె, [[కౌరవులు|కౌరవుల]] సోదరి. [[సింధు]] దేశ రాజు [[జయద్రదుడు|జయద్రదుడిని]] వివాహం చేసుకుంది. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో జయద్రదుడిని [[అర్జునుడు]] సంహరించాడు. ఈమెకు [[సురధుడు]] అను కుమారుడు ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం తరువాత [[యధిష్టురుడు|యధిష్టురుని]] [[అశ్వమేధ యాగం]]లో భాగంగా అర్జునుడు [[సింధు]] దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధం చేయగా, దుస్సల కోరిక మేరకు అర్జునుడు ఆమె మనుమనిని ప్రాణాలతో విడిచిపెట్టాడు.

'''[[దుస్సల]]''' [[దుర్యోధనుడు|ధుర్యోధనుని]] సోదరి. ఈమె [[సింధు]] దేశ రాజు [[జయద్రదుడు|జయద్రదుని]] [[పెళ్ళి|వివాహము]] చేసుకొన్నది. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[జయద్రదుడు|జయద్రదుని]] [[అర్జునుడు]] సంహరించాడు. ఈమెకు [[సురధుడు]] అను కుమారుడు ఉన్నాడు. [[కురుక్షేత్ర సంగ్రామం]] తరువాత [[అర్జునుడు]] [[యధిష్టురుడు|యధిష్టురుని]] [[అశ్వమేధ యాగం]]లో భాగంగా [[సింధు]] దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధము చేసెను. సోదరి సమానురాలైన దుస్సల కోరిక మేరకు ఆమె మనుమని [[అర్జునుడు]] ప్రాణాలతో విడిచిపెట్టెను.


{{మహాభారతం}}
{{మహాభారతం}}

08:27, 4 జూలై 2020 నాటి కూర్పు

దుస్సల మహాభారత ఇతిహాసములో హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుడు, గాంధారిల కుమార్తె, కౌరవుల సోదరి. సింధు దేశ రాజు జయద్రదుడిని వివాహం చేసుకుంది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుడిని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుని అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు సింధు దేశానికి వచ్చినప్పుడు దుస్సల మనుమడు అతనితో యుద్ధం చేయగా, దుస్సల కోరిక మేరకు అర్జునుడు ఆమె మనుమనిని ప్రాణాలతో విడిచిపెట్టాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=దుస్సల&oldid=2975995" నుండి వెలికితీశారు