1,12,997
edits
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
{{కాకతీయులు}}
మొదటి ప్రోలరాజు (
ఇతని పాలన కాలం క్రీ.శ 1053 ప్రాంతంలో వేయించిందే శనిగరం శాసనం.
మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుని కొప్పం దండయాత్రలలో సహకరించాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్యప్రతాపాలకు మెచ్చి అతనికి హనుమకొండను వంశపారంపర్యపు హక్కులను ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు. ▼
▲మొదటి ప్రోలరాజు తన సార్వభౌముడైన కళ్యాణి చాళుక్య రాజు మొదటి సోమేశ్వరుని కొప్పం దండయాత్రలలో సహకరించాడు. సోమేశ్వరుడు ఇతని శౌర్యప్రతాపాలకు మెచ్చి అతనికి హనుమకొండను వంశపారంపర్యపు హక్కులను ఇచ్చి సామంత ప్రభువుగా గుర్తించాడు. పశ్చిమ చాళూక్యుల వరాహ రాజ చిహ్నాన్ని ఉపయోగించుకోవడానికి సోమేశ్వరుడు అతనికి అనుమతినిచ్చాడు.<ref>https://www.sakshieducation.com/GII/History/2-kakatiya.pdf</ref>
ఇతడు తన రాజ్యానికి పొరుగున ఉన్న వేములవాడ, కార్పర్తి, గుణసాగరం మొదలైన ప్రాంతాలను జయించాడు. భద్రంగుని సబ్బి మండలాన్ని ఆక్రమించాడు.
==మూలాలు==
{{మూలాల జాబితా}}
*
[[వర్గం:కాకతీయ రాజులు]]
|