నలుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 40: పంక్తి 40:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

== ఇతర లంకెలు ==
{{Sister project links| wikt=no | commons=Category:Nala-Damayanti | b=no | n=no | q=no | s=no | v=no | voy=no | species=no | d=q2588460}}
* [https://www.wisdomlib.org/hinduism/book/the-naishadha-charita-of-shriharsha The Naishadha-charita (story of Nala and Damayanti)] English translation by K. K. Handiqui [proofread] (includes glossary)
* [http://www.ajabgjab.com/2014/11/nal-damyanti-katha-ek-amar-prem-kahani.html నలదమయంతి హిందీ కథ] at ajabgjab.com


[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:పురాణ పాత్రలు]]

08:43, 5 జూలై 2020 నాటి కూర్పు

నలుడు
నులుడ దమయంతిని అడవిలో వదిలిపెట్టడం
సమాచారం
గుర్తింపుమహాభారతంలోని పాత్ర
దాంపత్యభాగస్వామిదమయంతి

నలుడు మహాభారతంలోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. గుర్రపులో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి దమయంతిని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు ఇంద్రసేనుఁడు, కూతురు ఇంద్రసేన. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది.

ఇతర వివరాలు

  1. యదువు మూడవ కొడుకు.
  2. యయాతి పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు.
  3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య దమయంతి. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని కలిపురుషుఁడు వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
  4. విశ్వకర్మ వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.

మూలాలు

ఇతర లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=నలుడు&oldid=2976591" నుండి వెలికితీశారు