నలుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33: పంక్తి 33:


== కథ ==
== కథ ==
12 వ శతాబ్దపు వచనం ప్రకారం, సంస్కృత సాహిత్యం యొక్క నియమావళిలోని ఐదు మహాకావ్యాలలో (గొప్ప పురాణ కవితలు) నిషాధ చరిత, [1] [2]: 136 శ్రీహర్ష రాసిన, నాలా, నిషాధ రాజు, దమయంతి ఆమెను ఎన్నుకున్నారు స్వయంవరాలో భర్త, వధువు తన భర్తను ఆహ్వానితుల నుండి ఎన్నుకుంటుంది, ఆమెను వివాహం చేసుకోవడానికి వచ్చిన దేవతలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది.
12వ శతాబ్దపు వ్యాఖ్యల ప్రకారం, సంస్కృత సాహిత్యం ఐదు మహాకావ్యాలలో [[శ్రీహర్షుడు]] రాసిన [[నిషాధ చరిత]] ఒకటి. నలుడు నిషాధ రాజ్యానికి రాజు. స్వయంవరంలో దమయంతి నలుడుని వరించింది.


== ఇతర వివరాలు ==
== ఇతర వివరాలు ==

14:37, 5 జూలై 2020 నాటి కూర్పు

నలుడు
నులుడ దమయంతిని అడవిలో వదిలిపెట్టడం
సమాచారం
గుర్తింపుమహాభారతంలోని పాత్ర
దాంపత్యభాగస్వామిదమయంతి

నలుడు మహాభారతంలోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. గుర్రపు స్వారీలో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి దమయంతిని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు ఇంద్రసేనుడు, కూతురు ఇంద్రసేన. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది. అతని బలహీనత జూదం. ఇతనితో కాళి అనే రాక్షసుడు ఉండేవాడు. నలుడు గొప్ప వంటకాడు. వంటలపై మొట్టమొదటి పుస్తకం పాకదర్పనమ్ రాశాడు. దమయంతి తండ్రి భీముడు.

కథ

12వ శతాబ్దపు వ్యాఖ్యల ప్రకారం, సంస్కృత సాహిత్యం ఐదు మహాకావ్యాలలో శ్రీహర్షుడు రాసిన నిషాధ చరిత ఒకటి. నలుడు నిషాధ రాజ్యానికి రాజు. స్వయంవరంలో దమయంతి నలుడుని వరించింది.

ఇతర వివరాలు

  1. యదువు మూడవ కొడుకు.
  2. యయాతి పౌత్రుడు. అణువు రెండవ కొడుకు.
  3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య దమయంతి. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపగా ఆవర్తమానము విని కలిపురుషుడు వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
  4. విశ్వకర్మ వలన పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.

మూలాలు

ఇతర లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=నలుడు&oldid=2976749" నుండి వెలికితీశారు