"మౌర్య సామ్రాజ్యం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Bot: Automated text replacement (-dead\-url\s*=\s*yes +url-status=dead)
చి (Bot: Automated text replacement (-deadurl=no +url-status=live))
చి (Bot: Automated text replacement (-dead\-url\s*=\s*yes +url-status=dead))
====సైనిక సంబంధాలు ====
303 లో చంద్రగుప్తుడు సెల్యూకసుతో చేసుకున్న శాంతి ఒప్పందం వైవాహిక కూటమితో ముగించాడు. బదులుగా చంద్రగుప్తుడు విస్తారమైన భూభాగాలను అందుకున్నాడు. ప్రతిగా సెలూకసుకు 500 యుద్ధ ఏనుగులను ఇచ్చాడు.{{sfn|R. C. Majumdar|2003|p=105}}<ref>Ancient India, (Kachroo, p.196)</ref><ref>The Imperial Gazetteer of India, (Hunter, p.167)</ref><ref>The evolution of man and society, (Darlington, p.223)</ref><ref>W. W. Tarn (1940). "Two Notes on Seleucid History: 1. Seleucus' 500 Elephants, 2. Tarmita", ''The Journal of Hellenic Studies'' '''60''', p. 84-94.</ref> ఇవి క్రీ.పూ 301 లో సైనికశక్తిగా ఇప్ససు యుద్ధంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి.
{{sfn|Paul J. Kosmin|2014|p=37}} ఈ ఒప్పందంతో పాటు సెలూకసు మెగాస్టీనెసును ఒక రాయబారిగా చంద్రగుప్తుడి రాజసభలో నియమించాడు. తరువాత డీమాకోసును తన కుమారుడు బిందుసారకు పటాలిపుత్ర (బీహారులోని ఆధునిక పాట్నా) లోని మౌర్యుల రాజసభలో పనిచేయడానికి పంపించాడు. తరువాత టోలెమికు ఈజిప్టు పాలకుడు, అశోకునికి సమకాలీనుడైన రెండవ టోలెమి ఫిలడెల్ఫసు " ప్లినీ ది ఎల్డరు డయోనిసియసు " అనే రాయబారిని మౌర్య రాజసభకు పంపినట్లు నమోదు చేయబడింది.<ref name="perseus.mpiwg-berlin.mpg.de">{{cite web|url=http://perseus.mpiwg-berlin.mpg.de/cgi-bin/ptext?lookup=Plin.+Nat.+6.21 |archive-url=https://web.archive.org/web/20130728023626/http://perseus.mpiwg-berlin.mpg.de/cgi-bin/ptext?lookup=Plin.%2BNat.%2B6.21 |dead-url-status=yesdead |archive-date=28 July 2013 |title=Pliny the Elder, The Natural History (eds. John Bostock, M.D., F.R.S., H.T. Riley, Esq., B.A.) |publisher= |df= }}</ref>{{better source|date=August 2016}}
 
సింధుకు పశ్చిమంలో ఉన్న భూభాగంలోని హిందూ కుషు, ఆధునిక ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బలూచిస్తాను వంటి విస్తారమైన భూభాగాలను చంద్రగుప్తునికి అందించబడ్డాయిని ప్రధాన స్రవంతి స్కాలర్షిప్పు పేర్కొంది.<ref>[[Vincent Arthur Smith|Vincent A. Smith]] (1998). ''Ashoka''. Asian Educational Services. {{ISBN|81-206-1303-1}}.</ref><ref>[[Walter Eugene Clark]] (1919). "The Importance of Hellenism from the Point of View of Indic-Philology", ''Classical Philology'' '''14''' (4), p. 297-313.</ref> పురావస్తుపరంగా అశోక శాసనాలు వంటి మౌర్య పాలన దృఢమైనమైన ఆధారాలు దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లోని కందహారు వరకు కనిపిస్తుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2978104" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ