"సంస్కృతం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
4 bytes added ,  1 సంవత్సరం క్రితం
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
== సాహిత్యం ==
ప్రాచీన జ్ఞాన సంపదయైన వేదాలు, ఇతిహాసాలైన [[రామాయణం]], [[మహాభారతం]], [[ఉపనిషత్తులు]], [[మను స్మృతి]], [[వాస్తు శాస్త్రం]], [[అర్థ శాస్త్రం]] మొదలైనవన్నీ సంస్కృతంలో వ్రాయబడినవే. మధ్య యుగాల్లో తెలుగు కవులు సంస్కృత సాహిత్య పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించినప్పుడు ఎన్నో సంస్కత పదాలు తెలుగు భాషలో చేరాయి. అలాగే ఇతర ద్రావిడ భాషలపై సంస్కృత భాష ప్రభావము ఎంతైనా ఉంది. తెలుగు భాషలో [[కాళిదాసు]] రచించిన [[అభిజ్ఞాన శాకుంతలం]], [[మేఘదూతం]], శూద్రకుడు రచించిన [[మృచ్చకటికము]], [[భాసుడు]] రచించిన [[స్వప్న వాసవదత్తము]], [[శ్రీహర్షుడు]] వ్రాసిన [[రత్నావళి]], [[వాత్సాయనుడు]] వ్రాసిన [[కామసూత్రములు]] మొదలైనవి ప్రసిద్ధి చెందిన అనువాద గ్రంథాలు.
 
== చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2978637" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ