"మృణ్మయ పాత్రలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగు: 2017 source edit
===బుడిగి===
[[బుడిగి]] అనగా ఆత్యంత చిన్న మట్టి పాత్ర. దీనిలో డబ్బులు దాచు కుంటారు. అలాగే వీటిని గతంలో నీళ్ళు త్రాగ డానికి కూడా వాడుతారు. ప్రస్తుత కాలంలో వీటిని ఐస్ క్రీములు వుంచ డానికి ఉపయోగిస్తున్నారు.
===బాన===
ఇది మట్టితో చేసిన పెద్ద మట్టి పాత్ర. కుండ కన్నా పెద్దది. ఇందులో నీళ్ళను నిలువ చేసుకోవడానికి వాడుకుంటారు. బానలో నీళ్ళు కాగ బెట్టుకుంటారు. అప్పుడు దాని పేరు [[పొంత]] అంటారు. వీటిలో ధాన్యము, బియ్యము, పప్పులు మొదలగువాటిని కూడా నిల్వ ఉంచు కుంటారు. అప్పుడు దాని పేరు [[దొంతి]] . వీటిని వాటి పరిమాణాన్ని బట్టి క్రింద పెద్దది, దానిపైన కొంచెం చిన్నది, దానిపైన మరి కొంత చిన్నది.... అలా చివరిలో ఒక [[సట్టి]]ని పెట్టె దాని పై మూతగా ఒక మూకుడును పెడతారు. గతంలో ఇళ్ళలో ఇలాంటి దొంతుల వరుసగా వుండేవి. అలా దొంతులు నేల పై పొందికగా వుండడానికి భూమిపై ఒక [[చుట్ట కుదురు]]ను పెడతారు. ఒక దానిపి ఒకటి పెట్టి అందులో పప్పులు, ధాన్యము నిలవ వుంచుకుంటారు.
 
==ఆకారాలు చేసే పద్ధతులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2979039" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ