బాలభారతము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి బాల భారతం ను, బాలభారతము కు తరలించాం: సినిమాలో ఉన్న విధంగా పేరుమార్పు
(తేడా లేదు)

12:32, 3 మే 2008 నాటి కూర్పు

బాలభారతము
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
రచన సముద్రాల జూనియర్
తారాగణం యస్.వి.రంగారావు ,
అంజలీదేవి,
మిక్కిలినేని,
ధూళిపాళ,
ప్రభాకర్,
హరనాథ్,
ఎస్.వరలక్ష్మి,
కాంతారావు,
శ్రీదేవి,
ప్రభాకరరెడ్డి
సంగీతం యస్.రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
నిర్మాణ సంస్థ వీనస్ మహిజా పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు

  1. నారాయణ నీ లీలా నవరసభరితం, నీ ప్రేరణచే జనియించే బాలభారతం
  2. మానవుడే మహనీయుడు శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే మాననీయుడు

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.