Coordinates: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917

సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 26: పంక్తి 26:
==రవాణా సదుపాయాలు==
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.

== గ్రామ ప్రముఖులు ==


== మూలాలు ==
== మూలాలు ==

13:02, 10 జూలై 2020 నాటి కూర్పు

  ?సంగారెడ్డి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 13.69 కి.మీ² (5 చ.మై)[1]
జిల్లా (లు) సంగారెడ్డి జిల్లా
జనాభా
జనసాంద్రత
72,344[1] (2011 నాటికి)
• 5,284/కి.మీ² (13,685/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సంగారెడ్డి పురపాలక సంఘము


సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలానికి చెందిన పట్టణం.ఇది మంజీరా నది ఒడ్డున ఉంది.[2]

అందమైన మంజీరా నది, సింగూరు డ్యాం జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని.సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.

గ్రామ ప్రముఖులు

మూలాలు

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు