Coordinates: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917

సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 28: పంక్తి 28:


== గ్రామ ప్రముఖులు ==
== గ్రామ ప్రముఖులు ==
[[సుజాత దీక్షిత్]]: [[తెలుగు నాటకం|తెలుగు నాటకరంగ]], [[టీవీ]], [[సినిమా]] [[నటి]], [[వ్యాఖ్యాత]]<ref name="ఐదు పీజీలు చేస్తానంటున్న టెలీస్టార్...">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ఐదు పీజీలు చేస్తానంటున్న టెలీస్టార్... |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-116756 |accessdate=10 July 2020 |work=www.andhrajyothy.com |date=5 June 2015 |archiveurl=https://web.archive.org/web/20200710123831/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-116756 |archivedate=10 July 2020}}</ref>|
[[సుజాత దీక్షిత్]]: [[తెలుగు నాటకం|తెలుగు నాటకరంగ]], [[టీవీ]], [[సినిమా]] [[నటి]], [[వ్యాఖ్యాత]]<ref name="ఐదు పీజీలు చేస్తానంటున్న టెలీస్టార్...">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=ఐదు పీజీలు చేస్తానంటున్న టెలీస్టార్... |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-116756 |accessdate=10 July 2020 |work=www.andhrajyothy.com |date=5 June 2015 |archiveurl=https://web.archive.org/web/20200710123831/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-116756 |archivedate=10 July 2020}}</ref>


== మూలాలు ==
== మూలాలు ==

13:03, 10 జూలై 2020 నాటి కూర్పు

  ?సంగారెడ్డి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 13.69 కి.మీ² (5 చ.మై)[1]
జిల్లా (లు) సంగారెడ్డి జిల్లా
జనాభా
జనసాంద్రత
72,344[1] (2011 నాటికి)
• 5,284/కి.మీ² (13,685/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సంగారెడ్డి పురపాలక సంఘము


సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలానికి చెందిన పట్టణం.ఇది మంజీరా నది ఒడ్డున ఉంది.[2]

అందమైన మంజీరా నది, సింగూరు డ్యాం జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని.సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.

గ్రామ ప్రముఖులు

సుజాత దీక్షిత్: తెలుగు నాటకరంగ, టీవీ, సినిమా నటి, వ్యాఖ్యాత[3]

మూలాలు

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (5 June 2015). "ఐదు పీజీలు చేస్తానంటున్న టెలీస్టార్..." www.andhrajyothy.com. Archived from the original on 10 July 2020. Retrieved 10 July 2020.

వెలుపలి లంకెలు