"కణాదుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
(→‎జీవిత విశేషాలు: Spelling mistakes corrected)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగు: 2017 source edit
 
ఉదాః అగ్నితత్వం గలిగిన అనేక అగ్నికణాలు(అణువులు) సంయోగం చెంది, సూర్యగోళం యేర్పడింది. అగ్నికణాలలో ఉండే అగ్నితత్వమె భౌతిక వస్తురూపం దాల్చిన సూర్యగోళం నుండి వేడిమిని వెదజల్లుతుంది.
 
<poem>
జాల సూర్య మరీచి స్థం
యత్ సూక్ష్మ్యం దృశ్యతే రజః
ప్రధమం తత్ పరిమాణానాం
త్రస రేణు రితి స్మృతిః
</poem>
కిటికీల ద్వారా ప్రసరించు సూర్యరస్మి కంటికి కనబడునట్టి అత్యంత సూక్ష్మమైన ధూళికణాల పరిమాణంలో త్రసరేణం అంటే ఆరు పరమాణువుల పరిమాణం అని చెప్పబడినది. సూర్యరశ్మిలో కానవచ్చు అతిసూక్ష్మ కణము అంగుళములో ఒకటిలో 349525 వభాగం. దానిలో ఆరింట ఒక వంతు మాత్రమే పరమాణు పరిమాణం.అంటే ఘనపు అంగుళం లో అతి సూక్ష్మభావం అని కణాదుడి ప్రతిపాదన. ఈ పరమాణువులు క్రియాపూర్ణములై రేఖాగణితమందలి బిందు పరిమాణం కలపరిధిలో ఉన్నది.సృష్టిలో ఇట్టి పరమాణువులు సంయోగముతో ద్వ్యుణుక మూడు ద్వ్యుణుకలతో త్రణుక (త్రసరేణు) నాల్గు త్వ్యణుకల సంయోగంతో చతురణుక వ్యుత్పత్తి అగుచున్నది. పరమాణు సిద్ధాంత ప్రవక్తలతో మొదటి వాడైన కణాదుడు వస్తువుయొక్క మూలభాతఘటక (పరమాణువులు) ల నుండి సంయుక్త పదార్ధ నిర్మాణమైనదని వివరించాడు.ఈ కణాద సిద్ధాంతాన్నే జైనులు, బౌద్ధులు అనుసరించినారు. క్రీ.శ. 50నాటి ఉమాసాతి పరమాణువుల సంయోగము లేదా పరస్పర ఆకర్షణ కారణంగా అణు రచన జరిగిందన్నాడు. జైన సిద్ధాంతం ప్రకారం కొన్ని వస్తువులు చేరి ఒక పదార్దమవుతుంది.ఒక పదార్దం పెక్కు భాగాలు కానవచ్చును. ఈ పదార్ధముయొక్క అతి సూక్ష్మ్యభాగాలే పరమాణువులు 'వుద్గల' అను ద్రవ్యము పరమాణు రచితమే. ప్రతి పరమాణువు ఆకాశములో ఒక బిందువంతటి స్థలాన్ని ఆక్రమించును.ఇట్టి పరమాణువులు అనంతంగా వున్నాయి. రెండు లేదా అంతకుమించిన పరమాణువులు సంయోగమై 'స్కంధ' అను సంయుక్తములైను నిరూపిస్తున్నది.వాటి సంయోగము వలన నానా విధమూలైన పదార్ధములు లభిస్తున్నాయి.పరమానువులను మూల వస్తువుల సంయోగానికి కారణమైన శక్తియే రాసాయనిక సంయుక్త శక్తికీ కారణమని వారు భావించిరి.
 
==అణువైశేషిక సిద్ధాంతం==
ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం 'అంతా శూన్యం - ఏదీ స్థిరం కాదు" అనే శూన్య వాదం ఆధారంగానే భౌతిక శాస్త్ర అభివృద్ధి జరిగింది. కణాదుడు, కపిలుడు మొదలైన శాస్త్రవేత్తలు పదార్థం అణు సంఘటనం వల్ల ఏర్పడిందని శాతాబ్దాల క్రితమే గ్రహించారు. భారతీయ షడ్దర్శనాలలో "వైశేషికమ్" ఒకటి దీని భావం "అణ్విక విశిష్టత" దీని ఆధారంగానే "అణువైశేషిక సిద్ధాంతం" కణాదుడు ప్రతిపాదించాడు.
694

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2980935" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ