స్నాతకోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
పంక్తి 5: పంక్తి 5:


== విశ్వవిద్యాలయాలలో ==
== విశ్వవిద్యాలయాలలో ==
కొన్ని విశ్వవిద్యాలయాలలో, "కాన్వకేషన్" అనే పదం ప్రత్యేకంగా కళాశాల యొక్క పూర్వ విద్యార్థుల సంస్థను సూచిస్తుంది, ఇది విశ్వవిద్యాలయపు ప్రతినిధి సంస్థలలో ఒకటిగా పనిచేస్తుంది. కాన్వకేషన్ ఒక స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటుంది, ఆ కమిటీ పూర్వ విద్యార్థుల అభిప్రాయాలకు సంబంధించి విశ్వవిద్యాలయ పరిపాలనకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత వహిస్తుంది. విశ్వవిద్యాలయ పరిపాలనకు సంబంధించి పూర్వ విద్యార్థుల అభిప్రాయాలను సూచించడం, పూర్వ విద్యార్థుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా విరాళాలకు సంబంధించి, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులను ఎన్నుకోవడం వంటి వాటికి ఇది సహకరిస్తుంది.<ref>{{cite web|url=http://www.oua.ox.ac.uk/enquiries/congandconvfive.html|title=University Archives:A history of Congregation and Convocation, 5. The mid 20th century|work=ox.ac.uk|accessdate=11 July 2020}}</ref><ref>{{cite web|url=http://www.oua.ox.ac.uk/enquiries/congandconvseven.html|title=University Archives|work=ox.ac.uk|accessdate=11 July 2020}}</ref><ref>{{cite web|url=https://books.google.com/books?id=entlN4EEPUYC&pg=PA119&lpg=PA119&f=false#v=onepage&q&f=false|title=A History of the University in Europe: Volume 3, Universities in the ...|work=google.co.uk|accessdate=11 July 2020}}</ref>)
కొన్ని విశ్వవిద్యాలయాలలో, "కాన్వకేషన్" అనే పదం ప్రత్యేకంగా కళాశాల యొక్క పూర్వ విద్యార్థుల సంస్థను సూచిస్తుంది, ఇది విశ్వవిద్యాలయపు ప్రతినిధి సంస్థలలో ఒకటిగా పనిచేస్తుంది. కాన్వకేషన్ ఒక స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటుంది, ఆ కమిటీ పూర్వ విద్యార్థుల అభిప్రాయాలకు సంబంధించి విశ్వవిద్యాలయ పరిపాలనకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత వహిస్తుంది. విశ్వవిద్యాలయ పరిపాలనకు సంబంధించి పూర్వ విద్యార్థుల అభిప్రాయాలను సూచించడం, పూర్వ విద్యార్థుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా విరాళాలకు సంబంధించి, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులను ఎన్నుకోవడం వంటి వాటికి ఇది సహకరిస్తుంది.<ref>{{cite web|url=http://www.oua.ox.ac.uk/enquiries/congandconvfive.html|title=University Archives:A history of Congregation and Convocation, 5. The mid 20th century|work=ox.ac.uk|accessdate=11 July 2020}}</ref><ref>{{cite web|url=http://www.oua.ox.ac.uk/enquiries/congandconvseven.html|title=University Archives|work=ox.ac.uk|accessdate=11 July 2020}}</ref><ref>{{cite web|url=https://books.google.com/books?id=entlN4EEPUYC&pg=PA119&lpg=PA119&f=false#v=onepage&q&f=false|title=A History of the University in Europe: Volume 3, Universities in the ...|work=google.co.uk|accessdate=11 July 2020}}</ref>


==ఇవీ చూడండి==
==ఇవీ చూడండి==

06:55, 11 జూలై 2020 నాటి కూర్పు

స్నాతకోత్సవం : (ఆంగ్లం: Convocation). విశ్వవిద్యాలయంలో చదువు ముగిసిన తరువాత విద్యార్ధులకు డిగ్రీని అందచేయడానికి జరుపే ఉత్సవాన్ని స్నాతకోత్సవం అంటారు. ప్రతి విశ్వవిద్యాలయం దాని అనుబంధ కళాశాల విద్యార్ధులకు స్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాను అందజేస్తారు. ఈ ఉత్సవంలో ఉత్తమ విద్యార్థులను తగిన పారితోషకంతో కూడా సత్కరిస్తుంటారు.

పేరు వెనుక కథ

సాంగోపాంగంగా వేదాభ్యాసం పూర్తయ్యాక స్నానం చేయించి సమావర్తన హోమం చేయిస్తారు. ఆ తతంగానికి స్నాతకం అని పేరు. ఆ తరువాత "చదువైపోయింది కనుక ఇహ బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెట్టి చక్కని సుశీలవతి అయిన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసినది" గా గురువుగారు శిష్యుడికి ఆదేశిస్తాడు. కొన్నిసార్లు ఆయనే స్వయంగా అమ్మాయిని వెతికి శిష్యుడికోసం సిద్ధంగా ఉంచుతాడు. ఆయన ఎవరిని చేసుకోమంటే వారిని పెళ్ళి చేసుకోవలసిందే. లేదా నైష్ఠిక బ్రహ్మచర్య దీక్ష తీసుకోదల్చిన శిష్యుడు వివాహ సంస్కారాన్ని మానుకొని జీవితాంతం అగ్నిని ఉపాసిస్తూ గురువుగారి సేవలోను, ఆయన చనిపోయాక గురుపత్నిగారి సేవలోను గడుపుతారు. ఇహ ఇంటికి వెళ్ళరు. ఈ విధంగా ఈ పదానికి ప్రాచీనకాలంలో మతపరమైన అర్థం ఉన్నప్పటికీ, ఇప్పుడు అన్ని విశ్వవిద్యాలయాల్లోను దీన్ని కాన్వకేషన్ అనే ఆంగ్లపదానికి సమార్థకంగా వాడుతున్నారు. అలాగే పిజీ కోర్సులను కూడా స్నాతకోత్తర కోర్సులు (స్నాతకం అయిపోయాక చదివే కోర్సులు) అంటున్నారు.

విశ్వవిద్యాలయాలలో

కొన్ని విశ్వవిద్యాలయాలలో, "కాన్వకేషన్" అనే పదం ప్రత్యేకంగా కళాశాల యొక్క పూర్వ విద్యార్థుల సంస్థను సూచిస్తుంది, ఇది విశ్వవిద్యాలయపు ప్రతినిధి సంస్థలలో ఒకటిగా పనిచేస్తుంది. కాన్వకేషన్ ఒక స్టాండింగ్ కమిటీని ఎన్నుకుంటుంది, ఆ కమిటీ పూర్వ విద్యార్థుల అభిప్రాయాలకు సంబంధించి విశ్వవిద్యాలయ పరిపాలనకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత వహిస్తుంది. విశ్వవిద్యాలయ పరిపాలనకు సంబంధించి పూర్వ విద్యార్థుల అభిప్రాయాలను సూచించడం, పూర్వ విద్యార్థుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా విరాళాలకు సంబంధించి, విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులను ఎన్నుకోవడం వంటి వాటికి ఇది సహకరిస్తుంది.[1][2][3]

ఇవీ చూడండి

మూలాలు

  1. "University Archives:A history of Congregation and Convocation, 5. The mid 20th century". ox.ac.uk. Retrieved 11 July 2020.
  2. "University Archives". ox.ac.uk. Retrieved 11 July 2020.
  3. "A History of the University in Europe: Volume 3, Universities in the ..." google.co.uk. Retrieved 11 July 2020.