అబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో (2), , → , (2), ) → )
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2: పంక్తి 2:
{{మూలాలు లేవు}}
{{మూలాలు లేవు}}
[[File:Human baby.JPG|thumb|అప్పుడే జన్మించిన శిశువు - బాలుడు]]
[[File:Human baby.JPG|thumb|అప్పుడే జన్మించిన శిశువు - బాలుడు]]
'''అబ్బాయి''' (మగ బిడ్డ) ని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. అబ్బాయి అనగా ఒక యువ మానవ [[పురుషుడు]], సాధారణంగా పిల్లవాడు లేక [[యవ్వనం|యవ్వన]] దశలో ఉన్నవాడు. అతను వయోజనుడు అయిన తరువాత వ్యక్తిగా (man) అభివర్ణించబడతాడు. అమ్మాయి నుండి అబ్బాయిని వేరు చేసే చాలా స్పష్టమైన విషయం వీరి [[అంగం|అంగాలలో]] సాధారణంగా ఉండే తేడా. అబ్బాయి [[పురుషాంగం]] కలిగి ఉండగా, అమ్మాయి యోనిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని ఉభయలింగ [[శరీరము]]<nowiki/>తో అస్పష్ట జననాంగాలను కలిగిన పిల్లలు, జన్యుపరంగా స్త్రీ [[లింగమార్పిడి]] చేసుకున్న పిల్లలను అబ్బాయిగానే గుర్తించడం లేదా వర్గీకరించడం చేస్తారు. అబ్బాయి అనే పదం ప్రధానంగా జీవ సంబంధ సెక్స్ వ్యత్యాసాలు, సాంస్కృతిక పరంగా లింగ పాత్ర వ్యత్యాసాలు లేదా రెండింటిని సూచించడానికి ఉపయోగిస్తారు.
'''అబ్బాయి''' (మగ బిడ్డ) ని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]లో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. అబ్బాయి అనగా ఒక యువ మానవ [[పురుషుడు]], సాధారణంగా పిల్లవాడు లేక [[యవ్వనం|యవ్వన]] దశలో ఉన్నవాడు. అతను వయోజనుడు అయిన తరువాత వ్యక్తిగా (man) అభివర్ణించబడతాడు. అమ్మాయి నుండి అబ్బాయిని వేరు చేసే చాలా స్పష్టమైన విషయం వీరి [[అంగం|అంగాలలో]] సాధారణంగా ఉండే తేడా. అబ్బాయి [[పురుషాంగం]] కలిగి ఉండగా, అమ్మాయి యోనిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని ఉభయలింగ [[శరీరము]]తో అస్పష్ట జననాంగాలను కలిగిన పిల్లలు, జన్యుపరంగా స్త్రీ [[లింగమార్పిడి]] చేసుకున్న పిల్లలను అబ్బాయిగానే గుర్తించడం లేదా వర్గీకరించడం చేస్తారు. అబ్బాయి అనే పదం ప్రధానంగా జీవ సంబంధ సెక్స్ వ్యత్యాసాలు, సాంస్కృతిక పరంగా లింగ పాత్ర వ్యత్యాసాలు లేదా రెండింటిని సూచించడానికి ఉపయోగిస్తారు.


==వ్యుత్పత్తి==
==వ్యుత్పత్తి==

07:21, 14 జూలై 2020 నాటి కూర్పు

అప్పుడే జన్మించిన శిశువు - బాలుడు

అబ్బాయి (మగ బిడ్డ) ని ఇంగ్లీషులో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. అబ్బాయి అనగా ఒక యువ మానవ పురుషుడు, సాధారణంగా పిల్లవాడు లేక యవ్వన దశలో ఉన్నవాడు. అతను వయోజనుడు అయిన తరువాత వ్యక్తిగా (man) అభివర్ణించబడతాడు. అమ్మాయి నుండి అబ్బాయిని వేరు చేసే చాలా స్పష్టమైన విషయం వీరి అంగాలలో సాధారణంగా ఉండే తేడా. అబ్బాయి పురుషాంగం కలిగి ఉండగా, అమ్మాయి యోనిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని ఉభయలింగ శరీరముతో అస్పష్ట జననాంగాలను కలిగిన పిల్లలు, జన్యుపరంగా స్త్రీ లింగమార్పిడి చేసుకున్న పిల్లలను అబ్బాయిగానే గుర్తించడం లేదా వర్గీకరించడం చేస్తారు. అబ్బాయి అనే పదం ప్రధానంగా జీవ సంబంధ సెక్స్ వ్యత్యాసాలు, సాంస్కృతిక పరంగా లింగ పాత్ర వ్యత్యాసాలు లేదా రెండింటిని సూచించడానికి ఉపయోగిస్తారు.

వ్యుత్పత్తి

బాయ్ (boy) అనే పదం మధ్య ఆంగ్లం boi, boye ("boy, servant"), జర్మన్ పదం boy, తూర్పు ఫ్రిసియన్ boi ("boy, young man"), వెస్ట్ ఫ్రిసియన్ boai ("boy") అనే పదాల నుంచి ఉద్భవించింది.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=అబ్బాయి&oldid=2983155" నుండి వెలికితీశారు