"అమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (→‎పంచమాతలు: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
{{See also|అమ్మ (అయోమయ నివృత్తి)}}
[[దస్త్రం:Mother and Child - Kozhikode - India.JPG|250px|thumb]]
[[కుటుంబము]] లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో [[స్త్రీ]]ని '''తల్లి''', '''జనని''' లేదా '''అమ్మ''' (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు [[గర్భాశయం]]లో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత [[పాలు]] త్రాగించి, [[ఆహారం]] తినిపించి, [[ప్రేమ]]తో పెంచుతుంది. అందుకే [[తల్లి]]<nowiki/>ని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, [[మాత]] అని కూడా అంటారు. [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
 
* కన్న తల్లి: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.
== తల్లి పేరుకూ చోటు ==
ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల సర్టిఫికెట్లలో తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా అదనంగా ముద్రిస్తారు. తల్లి పేరు మాత్రమే ఉండాలనో లేక తండ్రి పేరు మాత్రమే ఉండాలనో కూడా విద్యార్థి కోరుకోవచ్చు. ఈ విషయంలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
అమృత వాక్యం అమ్మ కదా అలాంటి అమ్మ పేరు వ్రాయవలసినది సర్టిఫికెట్ల మీద కాదు [[గుండె|హృదయం]]<nowiki/>లో అని మనం అందరం తెలుసుకోవాలి .
 
== పంచమాతలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2983205" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ