ఎన్.శంకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 33: పంక్తి 33:
== సినీరంగం ==
== సినీరంగం ==
=== దర్శకుడిగా ===
=== దర్శకుడిగా ===
1997లో [[ఎన్‌కౌంటర్]] [[సినిమా]]<nowiki/>తో కెరీర్ మొదలుపెట్టి [[శ్రీరాములయ్య]], [[జయం మనదేరా]], [[భద్రాచలం (సినిమా)|భద్రాచలం]] వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, [[తెలంగాణ ఉద్యమం]], విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘[[జై బోలో తెలంగాణా]]’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.
1997లో [[ఎన్‌కౌంటర్]] [[సినిమా]]తో కెరీర్ మొదలుపెట్టి [[శ్రీరాములయ్య]], [[జయం మనదేరా]], [[భద్రాచలం (సినిమా)|భద్రాచలం]] వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, [[తెలంగాణ ఉద్యమం]], విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘[[జై బోలో తెలంగాణా]]’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.


;తెలుగు
;తెలుగు

09:01, 14 జూలై 2020 నాటి కూర్పు

ఎన్.శంకర్
దస్త్రం:ఎన్.శంకర్.jpg
జననంనిమ్మల శంకర్
India చింతపల్లి గ్రామం , వేములపల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ, ఇండియా
నివాస ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లుఎన్‌కౌంటర్ శంకర్
వృత్తితెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత
తండ్రిగురువయ్య
తల్లిసక్కుబాయమ్మ

నిమ్మల శంకర్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత. కమర్షియల్ మెయిన్‌ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించాడు.

జననం

గురువయ్య, సక్కుబాయమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం, చింతపల్లి గ్రామంలో జన్మించాడు.

సినీరంగం

దర్శకుడిగా

1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు సాధించారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది.

తెలుగు
  1. 2 కంట్రీస్ (2017)[1]
  2. జై బోలో తెలంగాణా - (04.02.2011)
  3. రామ్ -(30 మార్చి 2006)
  4. ఆయుధం -(2003)
  5. భద్రాచలం - (2001)
  6. జయం మనదేరా -(07.10.2000)
  7. యమజాతకుడు - (1999)
  8. శ్రీరాములయ్య - (28.09.1999)
  9. ఎన్‌కౌంటర్ - (14.08.97)
కన్నడ
  1. నామ్మన్న (2005)

నటుడిగా

రామ్‌కీ హీరోగా, కత్తి మహేష్ దర్శకత్వంలో రూపొందుతున్న రిపోర్టర్ మూవీ ద్వారా ఆయన నటుడిగా పరిచయం అయ్యారు.

అవార్డులు

నంది అవార్డులు

పదవులు

  • ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యునిగా
  • నంది పురస్కార కమిటీకి రెండుసార్లు సభ్యునిగా, ఒకసారి అధ్యక్షునిగా (2010)
  • గోవా ఫిలిం ఫెస్టివల్‌ (2009), జాతీయ సినిమా అకాడమీ (2003) పురస్కారాల జ్యూరీకి సభ్యునిగా
  • తెలంగాణ సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంటుగా (2013)
  • తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు (2018)[2][3]

మూలాలు

  1. ప్రజాశక్తి, మూవీ (26 December 2017). "హిట్లు, ఫ్లాప్‌లు కామన్‌ - ఎన్‌. శంకర్‌". Retrieved 13 March 2018.
  2. నమస్తే తెలంగాణ, సినిమాడెస్క్ (12 March 2018). "తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా శంకర్". Retrieved 13 March 2018.
  3. సాక్షి, సినిమా (12 March 2018). "తెలుగు చలనచిత్ర దర్శకుల మండలి అధ్యక్షునిగా ఎన్‌. శంకర్‌". Retrieved 13 March 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎన్.శంకర్&oldid=2983827" నుండి వెలికితీశారు