"చాగంటి తులసి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (వర్గం:కొండేపూడి సాహితీ సత్కార గ్రహీతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
”వలయం” ”తిరోగామి” వంటి ఆలోచింపచేసిన [[కథలు]] వ్రాసిన చాగంటి తులసి 1946 లో [[బాల]]పత్రికలో మొదటికథ వ్రాశారు. యాభయ్యవదశకంనించే పురోగామి దృక్పథంతో కథలు వ్రాస్తున్నారు. పరిమాణంలో తక్కువ అయినా గుణాత్మకమైన కథలు ఆమెవి. పధ్నాలుగు కథలతో వచ్చిన ”తులసి కథలు” కథాసంపుటి, ”యాత్ర” చిన్న నవల, ”సాహితీ తులసి” అనే వ్యాససంపుటి, ”తులసి కథలు” ప్రచురణానంతరం వ్రాసిన కొన్ని [[కథలు]], ”తగవు” అనే నాటిక ఆమె తెలుగు రచనలు కాగా, అనువాదాలు ఎక్కువ చేసారు.
 
హిందీ నుంచీ రాహుల్‌సాంకృత్యాయన్‌ ”ఓల్గా నుంచి గంగ వరకు”, సఫ్దర్‌ అస్మి ”హల్లాబోల్‌”, [[డాక్టర్‌ అంబేద్కర్‌]] జీవిత చరిత్ర అనువదించారు. [[ఒరియా]]నించీ ”సచ్చిరౌత్రాయ్‌ కథలు” గోపీనాథ్‌ మహంతి ”బ్రతుకుతెరువు”, [[ఇంగ్లీష్‌]] నుంచి కేంద్రసాహిత్యఅకాడమి కోసం సరళాదాసు, కాజీ నస్రుల్‌ ఇస్లాం మోనోగ్రాఫ్‌లు, [[ఆరుద్ర]] రాసిన "రాముడికి సీత ఏమౌతుంది"ను [[తెలుగు]] నించీ [[హిందీ]]కి ”సీతా రామ్‌ కి క్యా లగతీ హై”గా అనువదించారు. ప్రసిద్ధ తెలుగు కథలెన్నింటినో హిందీలోకి ఒరియాలోకి అనువదించి వివిధ పత్రికలలో ప్రచురించారు. [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో ”మహాదేవీకీ కవితామే సౌందర్య భావన్‌” అనే విషయంపై డాక్టరేట్‌ తీసుకున్న తులసి, ఒడిశా ప్రభుత్వ విద్యాశాఖలో రీడర్‌గా పనిచేశారు. తరువాత [[దక్షిణ కొరియా]] సియోల్‌లోని హాంకుక్‌ యూనివర్సిటీలో గెస్ట్‌ ప్రొఫెసర్‌గా హిందీ బోధించారు. పదవీ విరమణ తరువాత ప్రస్తుతం [[విజయనగరం]]<nowiki/>లో వుంటున్నారు.<ref name="స్త్రీ వాద పత్రిక భూమికనుండి">[http://www.bhumika.org/archives/1840 స్త్రీ వాద పత్రిక భూమికనుండి]</ref>.
 
తులసి [[విజయనగరం జిల్లా]] [[మాండలికం]]లో చెయ్యి తిరిగిన రచయిత. ఆమె వ్రాసిన ”ఆడదాయికి నోరుండాలి” ”చోద” రెండూ ఆ మాండలికంలో వ్రాసిన ఉత్తమపురుష కథలే. మధ్యతరగతి జీవుల నెంత బాగా చిత్రిస్తారో బడుగు జీవుల్నీ అంతే సహానుభూతితో చిత్రిస్తారామె. గుడిసెవాసులకి బుల్‌డోజర్లనించీ ఎంత ప్రమాదం వుందో ప్రకృతినించీ కూడా అంత ప్రమాదం వుందని చెప్పే కథ ”స్వర్గారోహణ”లో తన సత్తు బిందెకోసం ఇంట్లోకి వెళ్లి ముంపులో మునిగిపోయింది పోలి…వ్రాసినవి తక్కువ కథలే అయినా [[శిల్పం]]<nowiki/>లోను వస్తువులోను తాత్వికతలోనూ గుణాత్మకమైనవి తులసి [[కథలు]]. తులసి కథలకు ముందుమాట వ్రాసిన [[రోణంకి అప్పలస్వామి]] గారు చాసో కథల కన్న తులసి కథలే తనకు నచ్చుతాయని కితాబిచ్చారు.
 
==పురస్కారాలు<ref name="స్త్రీ వాద పత్రిక భూమికనుండి"/>==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2985084" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ