చాప: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2) using AWB
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 4: పంక్తి 4:
[[Image:Mat-0001.jpg|right|thumb| [[మసాచుసెట్స్]] రాష్ట్రం లోని [[m:en:Lexington, Massachusetts|లెక్సింగ్‌టన్]] లో స్వాగతం పలుకుతున్న ఒక చాప]]
[[Image:Mat-0001.jpg|right|thumb| [[మసాచుసెట్స్]] రాష్ట్రం లోని [[m:en:Lexington, Massachusetts|లెక్సింగ్‌టన్]] లో స్వాగతం పలుకుతున్న ఒక చాప]]


'''[[చాప]]''' ఒక సాధారణమైన [[గృహోపకరణము]]. దీనిని [[నేల]]<nowiki/>మీద గాని, [[మంచం]] మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని [[వెదురు]]తో గాని, [[కొబ్బరిపీచు]]తో గాని, [[వస్త్రం]]<nowiki/>తో గాని తయారుచేస్తారు.
'''[[చాప]]''' ఒక సాధారణమైన [[గృహోపకరణము]]. దీనిని [[నేల]]మీద గాని, [[మంచం]] మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని [[వెదురు]]తో గాని, [[కొబ్బరిపీచు]]తో గాని, [[వస్త్రం]]తో గాని తయారుచేస్తారు.
[[ఈతచాపలు]]
[[ఈతచాపలు]]
ఈత ఆకులతో తయారు చేసిన చాపలను ఈతచాపలు అంటారు. గతంలో వీటి వాడకం పల్లెల్లో ఎక్కువ.
ఈత ఆకులతో తయారు చేసిన చాపలను ఈతచాపలు అంటారు. గతంలో వీటి వాడకం పల్లెల్లో ఎక్కువ.
[[సిరిచాప]] సన్నని జమ్ముతో అందంగా రంగురంగులలో వీటిని అల్లుతారు. వీటిని [[సిరిచాప]]<nowiki/>లు అంటారు. సామాన్యంగ ఇవి ప్రస్తుతం అందరి ఇళ్లలోను వుంటాయి.
[[సిరిచాప]] సన్నని జమ్ముతో అందంగా రంగురంగులలో వీటిని అల్లుతారు. వీటిని [[సిరిచాప]]లు అంటారు. సామాన్యంగ ఇవి ప్రస్తుతం అందరి ఇళ్లలోను వుంటాయి.
[[జమ్ము చాపలు]] వీటి జమ్ము అనబడే ఒక విధమైన [[గడ్డి]]<nowiki/>తో [[వ్యవసాయదారుడు|రైతులు]] స్థానికంగా తయారు చేసుకుంటారు. ఇవి చాల మెత్తగా వుంటాయి.
[[జమ్ము చాపలు]] వీటి జమ్ము అనబడే ఒక విధమైన [[గడ్డి]]తో [[వ్యవసాయదారుడు|రైతులు]] స్థానికంగా తయారు చేసుకుంటారు. ఇవి చాల మెత్తగా వుంటాయి.
[[ప్రస్టి చాపలు]] ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ చాపలు విరివిగా వస్తున్నాయి.
[[ప్రస్టి చాపలు]] ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ చాపలు విరివిగా వస్తున్నాయి.



12:36, 14 జూలై 2020 నాటి కూర్పు


మసాచుసెట్స్ రాష్ట్రం లోని లెక్సింగ్‌టన్ లో స్వాగతం పలుకుతున్న ఒక చాప

చాప ఒక సాధారణమైన గృహోపకరణము. దీనిని నేలమీద గాని, మంచం మీద గాని వేసి విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని వెదురుతో గాని, కొబ్బరిపీచుతో గాని, వస్త్రంతో గాని తయారుచేస్తారు. ఈతచాపలు ఈత ఆకులతో తయారు చేసిన చాపలను ఈతచాపలు అంటారు. గతంలో వీటి వాడకం పల్లెల్లో ఎక్కువ. సిరిచాప సన్నని జమ్ముతో అందంగా రంగురంగులలో వీటిని అల్లుతారు. వీటిని సిరిచాపలు అంటారు. సామాన్యంగ ఇవి ప్రస్తుతం అందరి ఇళ్లలోను వుంటాయి. జమ్ము చాపలు వీటి జమ్ము అనబడే ఒక విధమైన గడ్డితో రైతులు స్థానికంగా తయారు చేసుకుంటారు. ఇవి చాల మెత్తగా వుంటాయి. ప్రస్టి చాపలు ప్రస్తుత కాలంలో ఈ ప్లాస్టిక్ చాపలు విరివిగా వస్తున్నాయి.

ఇవి కూడా చూడండి

సిరిచాప

మూలాలు

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=చాప&oldid=2985091" నుండి వెలికితీశారు