"తుమ్మ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, ప్రాధమిక → ప్రాథమిక, , → , (2), , → , (2) using AWB)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
* తుమ్మ చెట్టు నుండి [[జిగురు]] లభిస్తుంది.
* తుమ్మ ఆకులు [[జీలకర్ర]], [[వాము]] కలిపి కాచిన [[కషాయం]] తాగితే డయేరియా తగ్గుతుంది.బెరడుతో చేసే కషాయం కూడా ఇలానే పనిచేస్తుంది.
* రోజూ తుమ్మ [[బెరడు]]<nowiki/>ను నములుతుంటే పంటి సమస్యలు తగ్గిపోతాయి. కదిలే పళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి.
* దంత సమస్యలను నివారిస్తుంది. కొద్దిగా బొగ్గుపొడి, తుమ్మబెరడు చూర్ణం, పటికపొడి, కొద్దిగా సైంధవ లవణం కలిపిన పౌడర్ తో రూజూ పళ్ళు తోముకుంటె ఎటువంటి దంత సమస్యలు దరిచేరవు.
* తుమ్మ బెరడు కషాయంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి పుక్కిలి పడితే వాచిన [[టాన్సిల్స్‌|టాన్సిల్స్]] నొప్పి వెంటనే తగ్గిపోతుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2985842" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ