"తైవాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead))
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
| official_website = [http://www.taiwan.gov.tw/ taiwan.gov.tw]
}}
'''తైవాన్''' ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందని, [[చైనా]]<nowiki/>లోని అంతర్భాగముగా ప్రపంచముచే గుర్తించబడ్తున్నఫసిఫిక్ మహాసముద్రములోని ఒక దీవి. తైవాన్ చైనా నుండి స్వాతంత్ర్యము ప్రకటించుకుంది. వాస్తవ నియంత్రణాధికారము దీనిపై చైనాకు లేదు. ప్రజల భాష చైనీసు (చీనీ).
 
== వివిధ నామాలు==
 
ప్రస్తుత తైవాన్ ఆదిమ వాసులు 4,000 సంవత్సరాల ముందు చైనా భూభాగం నుండి వెళ్ళి స్థిరపడిన వారని భావిస్తున్నారు. ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష ఆస్ట్రో ఏషియన్ కుటుంబానికి చెందినది. తైవాన్ ద్వీపంలోని తూర్పు భాగంలో ఉన్న మడగాస్కర్ మలయో-పాలినేషియన్ భాష కూడా విస్తరించి ఉంది.
తైవాన్ లోని అధిక భాగంలో విస్తరించి ఉన్న ఈ భాష ఆస్ట్రో ఏషియన్ భాషకు పూర్తిగా భిన్నమైనది. తైవాన్ దేశంలో ఆధిపత్యం కలిగిన ఈ భాషలే తైవాన్ ప్రజలను దక్షిణ ఆసియాలోని పసిఫిక్, [[హిందూ మహా సముద్రం]]<nowiki/>లో ఉన్న సముద్ర ఆధారిత ప్రజలలో ప్రత్యేకించి చూపుతున్నాయి. 13వ శతాబ్దంలో ప్యాన్ చైనీయులు పెంగ్యూ ద్వీపంలో స్థిరపడసాగారు. అయినప్పటికీ గిరిజనుల విరుద్ధమైన భావాలు, వ్యాపారావకాశాలు అనుకూలించకపోవడం తైవాన్ ఇతరులకు ఆకర్షణ రహితంగానే మిగిలి పోయింది. అప్పుడప్పుడూ వచ్చే అన్వేషకులు, మత్స్యకారుల వలన కొన్ని మార్పులు సంభవించాయి.
 
=== 17వ శతాబ్దం ===
1622లో ది డచ్ [[ఈస్టిండియా కంపెనీ]] ఒక వ్యాపార సంస్థను ప్రారంభించాలని ప్రయత్నించింది. ఈ ప్రయత్నం మింగ్ అథారిటీల చేత తిప్పికొట్టబడింది. 1624 లో డచ్ కంపెనీ సముద్రతీరంలోని తాయోయాన్ అనే చిన్న ద్వీపంలో " ఫోర్ట్ జీలండియా " పేరుతో వ్యాపార సంస్థను ప్రారంభించింది. అది ప్రస్తుతం ప్రధాన ద్వీపంలోని ఆంపింగ్ లో ఒక భాగంగా ఉంది. కంపెనీకి చెందిన స్కాటిష్ ప్రతినిధి ద్వీపంలోని దిగువభూములు 11 ప్రధాన భూభాగాలుగా విభజింపబడ్డాయని వాటిలో కొన్ని డచ్ ఆధీనంలో ఉండగా మిగిలినవి స్వతంత్రంగా ఉన్నాయని వర్ణించాడు. కంపెనీ ఫిజీ, పెంగూ (మత్స్యకారులు) నుండి కూలీలను దిగుమతి చేసుకున్నారు. వారిలో చాలా మంది ఇక్కడే స్థిరపడ్డారు.
 
1626లో ఈ [[భూమి]]<nowiki/>లో పాదం మోపిన స్పెయిన్ వారు ఉత్తర తవాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. స్పెయిన్ వారు కీలంగ్, తాంసు రేవులలో వ్యాపారం విస్తరింపజేసారు. ఈ కాలనీ కాలం 16 సంవత్సరాల కాలం కొనసాగి డచ్ సైన్యాల చేతిలో స్పెయిన్ వారి చివరి కోట పతనం కావడంతో 1642 నాటికి ముగింపుకు వచ్చింది.
 
మింగ్ సామ్రాజ్యం పతనం తర్వాత మింగ్ విశ్వాసి అయిన కాక్సింగా ప్రవేశించి ద్వీపాన్ని ఆక్రమించి 1662 నాటికి జిలాండియా కోటను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత డచ్ ప్రభుత్వం, సైన్యాలను ద్వీపం నుండి తరిమి కొట్టాడు. కాక్సింగ్ తంగ్నింగ్ రాజ్యాన్ని స్థాపించి (1662-1683) తైవాన్ ని [[రాజధాని]]<nowiki/>ని చేసాడు. అతడు అతడి వారసులైన జెంగ్ జింగ్ 1662-1683 వరకు ఈ ద్వీపాన్ని పాలించాడు. తరువాత రాజ్యానికి వచ్చిన జెంగ్ కెషంగ్ పాలన [[ఆగ్నేయం|ఆగ్నేయ]] చైనాను పాలిస్తున్న క్వింగ్ సామ్రాజ్యంతో నిరంతరంగా సాగించిన దాడుల కారణంగా ఒక సంవత్సరం కంటే ముందే ముగింపుకు వచ్చింది.
=== క్వింగ్ పాలన ===
ఫ్యుజియన్ నౌకాసేన 1683 లో కాక్సింగ్ మనుమడిని ఓడించిన తరువాత క్వింగ్ ను ఆనుకుని ఉన్న తైవాన్ ద్వీపం ఫ్యూజియన్ న్యాయపరిధిలోకి చేర్చబడింది. క్వింగ్ రాజ్యాంగం ఈ భూభాగంలో సముద్రపు దోపిడీదారులు, దేశదిమ్మరుల నుండి రక్షిస్తూ వచ్చింది. అలాగే స్థానిక ప్రజల భూహక్కు, వలసలను నిర్వహించడానికి వరుసగా శాసనాలను అమలుచేసింది. దక్షిణ ఫ్యుజియన్ నుండి వలసదారులు తైవానులో ప్రవేశించసాగారు. పన్ను చెల్లించే భూములకు పోరుకొనసాగిన భూముల సరిహద్దులు తూర్పు తీరాలకు మారింది. స్థానికులు కొండ ప్రాంతాలకు పంపబడ్డారు. ఈ సమయంలో చైనీయులకు, దక్షిణ ఫ్యూజియన్లకు అలాగే చైనీయులకు, దక్షిణ ఫ్యూజియన్లకు, స్థానికులకు మధ్య అనేక పోరాటాలు జరిగాయి.
 
ఉత్తర తైవాన్, పెంగూ ద్వీపాలలో సినో-ఫ్రెంచ్ యుద్ధాలు (1884 ఆగస్టు నుండి 1885 ఏప్రిల్ ) కొనసాగాయి. 1884 అక్టోబరు మాసంలో ఫ్రెంచ్ కీలంగ్ ను ఆక్రమించుకుంది. అయినప్పటికీ అది కొన్ని రోజుల తరువాత తిరిగి స్వాధీనం చేసుకొనబడింది. ఫ్రెంచ్ కొన్ని విజయాలను సాధించినప్పటికీ వాటిని ఉపయోగించుకోలేని ప్రతిష్టంభన కొనసాగింది. 1885 మార్చి 31లో మత్సయకారులతో సాగించిన [[యుద్ధం]]<nowiki/>లో ఫ్రెంచ్ విజయం సాధించినప్పటికీ అధిక సమయం ఆ విజయాన్ని నిలబెట్టుకోలేక పోయింది. యుద్ధానంతరం ఫ్రెంచ్ వారు కీలాంగ్, పెంగూ ఆర్చిపెలగో లను ఖాళీచేసారు.
 
1885లో క్వింగ్ ప్రభుత్వం తైవాన్ ప్రిఫెక్చర్ అఫ్ ఫ్యూజియన్ ను తైవాన్ భూభాగంగా మార్చడంతో సామ్రాజ్యంలో తైవాన్ 20వ భూభాగం అయింది. తైపి తైవాన్ రాజధానిగా చేయబడింది. తరువాత తైవాన్ భూభాగంలో ప్రారంభం అయిన ఆధునికీకరణలో భాగంగా భవననిర్మాణాలు, రైలు మార్గం నిర్మాణం, తపాలా సర్వీస్ వంటివి చోటు చేసుకున్నాయి.
=== జపాన్ పాలన ===
మొదటి సినో-జపానీ యుద్ధంలో (1894-1895) క్వింగ్ సామ్రాజ్యం ఓడిపోయింది. తైవాన్, పెంగూ తమ పూర్తి స్వాతంత్ర్యాన్ని [[జపాను]]<nowiki/>కు సామ్రాజ్యానికి వదిలివేసింది. క్వింగ్ సామ్రాజ్యాభిమానులకు తమ ఆస్తులను విక్రయించి ప్రధాన భూమి అయిన చైనాకు తరలి వెళ్ళడానికి రెండు సంవత్సరాల గడువు ఇవ్వబడింది. చాలా స్వల్పమైన వారు మాత్రమే ఇది సాధ్యమని భావించారు. 1895 మే 25 క్వింగ్ మద్దతుదార్లు జపాన్ పాలనను అడ్డగిస్తూ ఫార్మోసా రిపబ్లిక్ ప్రకటన చేసారు. 1895 అక్టోబరు 21 న రాజధాని అయిన తైవాన్‌లో ప్రవేశించి క్వింగ్ మద్దతుదార్ల తిరుగుబాటును అణిచివేసారు.
 
జపాన్ పాలనలో ద్వీపంలో రైలుమార్గాల విస్తరణ, రహదారుల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత నిర్మాణాలను మెరుగుపరచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఆధునిక విద్యావిధానం స్థాపించబడింది. ప్రతిద్వందుల వేట సాగించిన కారణంగా జపాన్ పాలన ముగింపుకు వచ్చింది. జపాన్ పాలనా కాలంలో [[బియ్యం]], [[చెరుకు]] ఉత్పత్తిలో విపరీతంగా అభివృద్ధి చెందింది. 1939 నాటికి తైవాన్ చక్కెర ఉత్పత్తి ప్రపంచంలో ఏడవస్థానానికి చేరుకుంది. తైవానీయులు - స్థానికులు రెండవ స్థాయి పౌరులుగానే పరిగణించబడ్డారు. జపాన్ పాలనలో మొదటి దశాబ్ధంలో చైనీయుల గెరిల్లా యుద్ధం అణిచివేయబడిన తరువాత స్థానిక గిరిజనుల మీద క్రూరమైన యుద్ధపరంపరలను సాగించిన యుద్ధాలు 1930 వూష్ సంభంవంతో ముగింపుకు వచ్చాయి.
1988 లో చియాంగ్ చింగ్ -కుయో మరణం తరువాత లీ-టెంగ్ హుయీ ప్రజాప్రభుత్వాన్ని స్థాపించి చైనా ప్రధాన భూభాగంలో కేంద్రీకృతమైన అధికారాన్ని తగ్గించాడు. లీ ఆధిపత్యంలో తైవానీస్ లోకలైజేషన్ మూవ్మెంట్ రూపుదిద్దుకుంది. అప్పటివరకు తైవానీయులను చైనా సంస్కృతికి చెందినవాతుగా కె.ఎం.టి ప్రయత్నాన్ని తిప్పికొట్టి అసలైన తైవాన్ సంస్కృతిని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేపట్టారు. లీ సంస్కరణలో బ్యాంక్ నోట్ ముద్రణ, తైవాన్ భూభాగాన్ని రక్షిస్తూ తైవాన్ రాజ్యనిర్వహణ కార్యక్రమాలను ఎగ్జిక్యూటివ్ యువాన్ (నిర్వహణాధికార సభ్యుల బృందం) కు తరలించబడింది. లీ ఆధ్వర్యంలో 1947 లో ఎన్నుకోబడి దశాబ్ధాల నుండి ఎన్నికలు జపబడని లెజిస్లేసువ్ యువాన్, నేషనల్ అసెంబ్లీ సభ్యులను 1991లో వారిని వత్తిడి చేసి రాజీమాచేయించారు. చైనా ప్రధాన భూభాగం నియోజకవర్గాల స్థానాలకు 4 దశాబ్ధాలకు ఎన్నికలు జరగలేదు. అప్పటికే నామమాత్రంగా ఉన్న లెజిస్లేటివ్ యువాన్ రద్దుచేయబడింది. ఫలితంగా ఆర్.ఒ.సి న్యాయపరిధి నుండి చైనా ప్రధానభూభాగం, వైస్ వర్స తొలగించబడ్డాయి. తవానీస్ హాకియన్ ప్రసారమాధ్యమం, పాఠశాలల మీద ఉన్న నిర్బంధాలు తొలగించబడ్డాయి.
 
1990 వరకు ప్రజాప్రభుత్వ సంస్కరణలు కొనసాగాయి. 1996లో లీ టెంగ్-హుయీ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైయాడు. ఈ ఎన్నికలు ఆర్.ఒ.సి చరిత్రలో మొదటి స్వతంత్ర [[ఎన్నికలు]]<nowiki/>గా గుర్తించబడ్డాయి. లీ తరువాత పరిపాలన సమయంలో భూమి, ఆయుధాల విడుదల విషయంలో లంచం తీదుకున్న వివాదంలో చిక్కుబడి పోయాడు. అయినప్పటికీ ఎలాంటి ఆయన మీద చట్టపరమైన చర్యలూ తీసుకోలేదు. 2000 లో మొదటిసారిగా కె.ఎం.టికి చెందని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ సభ్యుడైన చెన్ షుయి - బైన్ అధ్యక్షుడిగా ఎన్నుకొనబడ్డాడు. 2004 లో ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికై పరిపాలన సాగించాడు. కె.ఎం.టి నాయకత్వంలో పాన్-బ్లూ, చైనీయుల అభిమానులైన పాన్-గ్రీన్ పార్టీల సమైక్య డి.పి.పిగా ప్రభుత్వం ఏర్పడింది. తరువాత శాశ్వత అధికారిక స్వతంత్ర ప్రకటన చేయబడింది.
 
2007 సెప్టెంబరు 30న డి.పి.పి తైవాన్ చైనాకు అతీతంగా స్వర్వస్వతంత్ర దేశంగా గుర్తించబడాలని తీరర్మానం చేసింది. తమదేశం ముందులా రిపబ్లిక్ ఆఫ్ చైనా కాకుండా సాధారణంగా పిలువబడుతున్న తైవాన్ దేశంగా గుర్తించబడాలని తీర్మానంలో పేర్కొన్నది.
ల్యూజాన్ స్ట్రైట్, ఆగ్నేయంలో దక్షిణ చైనా సముద్రం ఉన్నాయి. తైవాన్ దీవి ఆకారం చిలగడదుంప అకారంలో ఉంటుంది. దక్షిణదిశ నుండి ఉత్తరదిశ వైపు వాలినట్లు ఉంటుంది. మిన్-నాన్ నగరవాసులు తరచుగా తాము [[చిలగడదుంప]] సంతానం అని చెప్పుకుంటారు.
 
ద్వీపం లోని మూడింట రెండు భాగాల భూమి తూర్పు తైవాన్ భూభాగంగా భావించబడుతుంది. తూర్పు, పడమర తైవాను ఖటినమైన ఐది పర్వత శ్రేణూలు విడదీస్తుంటాయి. ఈ పర్వతశ్రేణులు ద్వీపం ఉత్తర దిశ నుండి దక్షిణ సముద్ర తీరంవరకు విస్తరించి చివర చదునై చైనన్ మైదానం ఏర్పడడానికి కారణమయ్యాయి. అత్యధిక తైవానీయులు [[పడమర]]<nowiki/>దిశలో నివాసముంటున్నారు. 3,952 మీటర్ల ఎత్తు ఉన్న
యుషాన్ లోని జేడ్ పర్వతం తైవాన్ లోని అత్యంత ఎత్తు అయిన ప్రాంతమని అంచనా. 3,500 మీటర్ల ఎత్తు ఉన్న మరో 5 శిఖరాలు తైవాన్‌లో ఉన్నాయి. మే మాసంలో తూర్పు ఆసియా వర్షాలు ఉంటాయి. ద్వీపం మొత్తం ఉష్ణోగ్రత వేడిగా ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబరు మాసం వరకు తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. మధ్య, దక్షిణ ప్రాంత తైవాన్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది
 
 
తైవాన్ హైస్పీడ్ రైలు 300 కిలో మీటర్ల ఎత్తులో కూడా పయనిస్తున్నాయి. తైపీ నుండి దక్షిణ భూభాగం లోని కావోహ్సియుంగ్ చేరడానికి 90 నిమిషాలు మాత్రమే సరిపోతుంది. ప్రస్తుతం తైవాన్
క్రియాశీలకంగా, పెట్టుబడిదారి, ఎగుమతుల వైపు సాగిన ఆదాయం క్రమంగా తైవాన్ ప్రభుత్వం పెట్టుబడులు, విదేశీ వ్యాపారం తగ్గించడానికి కారణమయ్యింది. ఈ శైలి ఆభివృద్ధని నిలిపి ఉంచడానికి కొన్ని బృహత్తర బ్యాంకులు, పరిశ్రలను ప్రైవేటీకరణ చేసారు. గత మూడు దశాబ్ధాలుగా భూముల ధరలు 8% అధికమైయ్యాయి. పారిశ్రమికాభివృద్ధికి ఎగుమతులు సహకరించాయి. తైవాన్ వాజిజ్య ఆదాయం అధికంగా ఉంది. విదేశీద్రవ్యం నిలువలలో తైవాన్ [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో 5వ స్థానంలో ఉంది. తైవాన్, రిపబ్లిక్ చైనా, తైవానుకు ప్రత్యేక కరెంసీలున్నాయి.
 
1990 ఆరంభం నుండి తైవాన్, చైనా ప్రధాన భూభాగం మధ్య ఆర్థిక సంబంధాలు బలపడ్డాయి. 2008 నాటికి తైవాన్ ప్రధాన చైనా భూభాగన్లో 15 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. పి.ఆర్.సిలో 10% కంటే అధికమైన తైవానీ కూలీలు పనిచేస్తున్నారు. వారు తరచుగా తమ స్వంత వ్యాపారం వైపు మరలి పోతుంటారు. ఈ పరిస్థితికి తైవాన్ ఆర్థికంగా సహకరించినప్పటికీ వారు తైవాన్ ఆర్థికంగా చైనా ప్రధాన భూభాగం మీద ఆధారపడి ఉంటుందని భావప్రకటన చేస్తుంటారు. 2010 నాటికి తైవాన్ వాణిజ్యం 526 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుంది.
గుర్తించబడుతున్నయి.
 
రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజ్యాంగం తైవాన్ ప్రజల స్వాతంత్ర్యం, మతవిశ్వాసాలను సంరక్షించడానికి ప్రయత్నిస్తుంది. 2005 గణాంకాలను అనుసరించి తైవానులో దాదాపు 1,87,18,600 మంది (81.3% ప్రజలు) వివిధ మతావలంభీకులు ఉన్నారు. 14-18% ప్రజలు నాస్థికూగా ఉన్నారు. ఆర్.ఒ.సి 26 [[మతాలు]]<nowiki/>న్నట్లు గుర్తించింది. వీటిలో పెద్దవైన 5 మతాలు వరుసగా భౌద్ధమతావలంభీకుల సంఖ్య 80,86,000 (85%), తాయోఇజం మతావలంభీకులు 76,00,000 (33%), ఐ-కుయాన్ టాయో మతావలంభీకులు 8,10,000 ( 3.5%), ప్రొటెస్టెంటిజం 6,05,000 (2.6%), రోమన్ కేథొలికిజం 2,98,000 (1.3%) మంది ఉన్నారు. సి.ఐ.ఎ వరల్డ్ ఫాక్ట్ బుక్, యు.ఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సమీపకాల ఆధారాలు 93% తైవానీయులు
పలుదేవతారాధన మద్దతుదారులని తెలియజేస్తున్నది. పురాతన చైనా మతం, బుద్ధిజం, కంఫ్యూజియనిజం, తాయిజం తైవానీయులు అనుసరిస్తున్న మతాలలో ప్రధానమైనవి. రోమన్ కాథలిక్, ప్రొటెస్టెంట్లు, ప్రత్యేకించని [[క్రిస్టియన్]] సమూహాలకు చెందిన క్రిస్టియానిటీ మద్దతుదారులు 4.5%, ఇస్లాం, తైవానీ ఆదిమవాసుల మతాలు 2.5%,
 
 
== ప్రయాణ సౌకర్యాలు ==
రిపబ్లిక్ ఆఫ్ చైనా రవాణా, సమాచారశాఖ ఆధ్వర్యంలో తైవాన్ రవాణాశాఖ పనిచేస్తుంది. తైవాన్ రహదారులు 5 విభాగాలుగా విభజించబడ్డాయి ; నేషనల్ హైవే, ప్రొవింషియల్ హైవే, కౌంటీ రూట్స్, టౌన్ షిప్ రూట్స్, స్పెషల్ రూట్స్. మొదటి నాలుగు సాధారణ మార్గాలు. తైవాన్‌లో విశాలమైన [[రైలు మార్గాలు]]<nowiki/>న్నాయి. రైలు మార్గాలను తైవాన్ " తైవాన్ రైల్వే అడ్మినిస్ట్రేషన్ " నిర్వహిస్తుంది. తైవాన్ హైస్పీడ్ రైళ్ళను " తైవాన్ హైస్పీడ్ కార్పొరేషన్ " నిర్వహిస్తుంది. తైపీ మెట్రో అండ్ ది కావోహ్సియుంగ్ మాస్ రాపిడ్ ట్రాంసిస్ట్ తైపీ మెట్రోపాలిటన్ ప్రాంతం, కావోహ్సియుంగ్ నగర ప్రాంతంలో రవాణా సేవలందిస్తుంది. తైచంగ్ మహానగర మార్గాలు నిర్మాణదశలో ఉంది. తైవాన్‌లో నాలుగు విమానాశ్రయాలు ఉన్నాయి. అవి వరుసగా తైవాన్ తాయుయాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, తైపీ సాంగ్‌షన్ ఎయిర్‌పోర్ట్, కావోహ్సియుంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, తైచంగ్ ఎయిర్‌పోర్ట్ ఉన్నాయి.
తైవాన్‌లో నాలుగు నౌకాశ్రయాలు ఉన్నాయి. అవి వరుసగా పోర్ట్ ఆఫ్ తైపీ, ది పోర్ట్ ఆఫ్ కావోహ్సియుంగ్, ది పోర్ట్ ఆఫ్ తైచంగ్, పోర్ట్ ఆఫ్ హుయాలియన్.
.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2985935" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ