"దిండి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#అడవులదీవిలో ప్రతి సంవత్సరం మాఘపౌర్ణమికి శ్రీ భ్రామరీ బాలత్రిపురసుందరీ సమేత మల్లికార్జునస్వామి [[జాతర|తిరునాళ్ళు]] జరుగును. ఆ తిరునాళ్ళ తరువాత, మరుసటిరోజు ఇక్కడి దిండీ బీచిలో ప్రజలు సముద్రస్నానాలు చేయుదురు. అందుకు ప్రభుత్వంవారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసెదరు. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు [[హనుమంతుడు|ఆంజనేయస్వామి]] ఆలయంలో జరుగును. [3]
#దిండి పరిశావారిపాలెం బీచ్ లో నిర్మించిన, శ్రీ అభయాంజనేయస్వామి వారి [[ఆలయం]]<nowiki/>లో ప్రతి సంవత్సరం, [[హనుమజ్జయంతి]] వేడుకలు ఘనంగా నిర్వహించెదరు. [4]
#ఇక్కడ బీచ్ లో, నేరుగా [[సముద్రం]] లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ స్నానాలచరించడానికి బాగా సౌకర్యంగా ఉండటంతో, ఇక్కడ ఏ ఏటికాయేడు భక్తుల సంఖ్య పెరుగుచున్నది. 2014 కార్తీకమాసంలో ఇక్కడ ఒక లక్షమందికి పైగా పుణ్యస్నానాలాచరించారు. [5]
#దిండి గ్రామ పంచాయతీ పరిధిలోని అదవుల గ్రామములో వెలిసిన నాగేంద్రస్వామి పుట్ట.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2986061" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ