"నాదెండ్ల" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
9 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శ్రీ మూలస్థానేశ్వరస్వామివారి ఆలయం., గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, [[ఆంజనేయస్వామి]] గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారాయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠాలు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]]<nowiki/>సాగుతో పాటు వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగు కూడా ఇక్కడి ప్రజల ప్రధాన వ్యవసాయ వ్యాసంగం.
==గ్రామ విశేషాలు==
ఈ ఊరిలో నల్లమోతు, నెల్లూరి, కాట్రగడ్డ ఇంటి పేరుగల వారు ఎక్కువగా ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2986323" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ