బగ్గిడి గోపాల్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
18 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
}}
 
[[బి.గోపాల్]] గా ప్రసిద్దుడైన '''[[బగ్గిడి గోపాల్]] ''' ఒక ప్రముఖ [[తెలుగు సినిమా|తెలుగు]] సినీ దర్శకుడు. ప్రతిధ్వని [[సినిమా]]<nowiki/>తో సినీరంగంలోకి ప్రవేశించాడు. గోపాల్ స్వస్థలం [[ప్రకాశం]] జిల్లా, [[టంగుటూరు (ప్రకాశం జిల్లా)|టంగుటూరు]] మండలంలోని [[ఎం.నిడమలూరు]] గ్రామం. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి మహాలక్షమ్మ. [[పాఠశాల]] చదువులు [[కారుమంచి]]లో పూర్తిచేసుకొని, [[ఒంగోలు]]లోని సి.ఎస్.ఆర్.శర్మ [[కళాశాల]]<nowiki/>లో బియ్యే చదివాడు.<ref>[http://www.youtube.com/watch?v=_Nt-0TEqUng తెలుగు వన్‌లో బి.గోపాల్ ఇంటర్యూ] (వీడియో)</ref> చదువుకునే రోజుల్లోంచీ నాటకాల్లో పాల్గొనేవాడు.
తర్వాత [[పి.చంద్రశేఖరరెడ్డి (దర్శకుడు)|పి.చంద్రశేఖరరెడ్డి]], [[కె.రాఘవేంద్ర రావు]] ల దగ్గర దర్శకత్వంలో [[శిక్షణ]] పొందాడు.
 
65,268

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2987043" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ