"బెల్లంకొండ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
[[File:Bellamkonda fort.JPG|thumb|[[ముసునూరి నాయకులు|ముసునూరి]] [[కమ్మ|కమ్మ రాజులు]] నిర్మించిన బెల్లంకొండ కోట -1788 ప్రాంతపు దృశ్యం]]
 
[[ముసునూరి నాయకులు|ముసునూరి]] [[కమ్మ|కమ్మ రాజులు]] నిర్మించిన దుర్గం ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. కమ్మరాజ్య స్థాపకుడు ముసునూరి గుండయ ఈ కోటని క్రీ. శ. 1120లో నిర్మించాడు. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు దుర్గం లోని ముఖ్యాంశాలు. [[1511]]లో [[శ్రీ కృష్ణదేవ రాయలు]] అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న [[బెల్లంకొండ కోట|బెల్లంకొండ దుర్గము]]<nowiki/>ను స్వాధీనం చేసుకున్నాడు. [[విజయనగర సామ్రాజ్యము]] పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉంది. [[సదాశివ రాయలు]] కాలములో ఈ ప్రాంతాన్ని మహమండళేశ్వరుడు యారా రామరాజ తిరుమలరాజయ్యదేవ నుండి జిళ్లెళ్ల వేంగళయ్యదేవ నాయంకరముగా పొంది పరిపాలించినాడని నకరికల్లు శాసనము ([[1554]]) ద్వారా తెలుస్తున్నది.
 
==గ్రామ భౌగోళికం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2987197" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ